Nithin Courier Boy Kalyan Movie Ready to Release

Nithin courier boy kalyan movie ready to release

Nithin Courier Boy Kalyan Ready to Release, Courier Boy Kalyan movie news, Courier Boy Kalyan audio updates, Courier Boy Kalyan latest details, Courier Boy Kalyan news, Courier Boy Kalyan stills, Courier Boy Kalyan trailers, Courier Boy Kalyan posters, Courier Boy Kalyan

Nithin Courier Boy Kalyan Movie Ready to Release: Nithin latest film Courier Boy Kalyan. Yami gauthami heroine. premsai directon. anoop music.

సెప్టెంబర్ లో కొరియర్ బాయ్ కళ్యాణ్ ఎంట్రీ ?

Posted: 08/12/2015 10:55 AM IST
Nithin courier boy kalyan movie ready to release

‘చిన్నదాన నీకోసం’ వంటి భారీ అట్టర్ ఫ్లాప్ చిత్రం తర్వాత నితిన్ చాలా కాలం గ్యాప్ తీసుకున్నాడు. ఈ సినిమా తర్వాత నితిన్ హీరోగా ఏ ఒక్క ప్రాజెక్టు కూడా సెట్స్ పైకి వెళ్లలేదు. ప్రస్తుతం అక్కినేని అఖిల్ ను హీరోగా పరిచయం చేస్తూ ఓ చిత్రాన్ని తన సొంత బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

అయితే నితిన్ హీరోగా ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుందని తెలిసింది. కానీ ఈ సినిమా షూటింగ్ ప్రారంభించిన కూడా విడుదల మాత్రం వచ్చే ఏడాది వరకు వేచి చూడాల్సిందే. అంతవరకు నితిన్ సినిమా ఏది కూడా విడుదల కాదనే ఉద్దేశ్యంతో.. తన కొరియర్ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నాడు నితిన్.



నితిన్ నటించిన ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ చిత్రం కొన్ని అనివార్య కారణాల వలన విడుదల కాకుండా ఆగిపోయింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లుగా తెలిసింది. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ చిత్ర ఆడియో విడుదల చేసి, చివరి వారంలో సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిసింది. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nithin  Courier Boy Kalyan  Movie News  Release Date  Stills  Posters  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more