Actor Sunil next movie title Bhatudu

Actor sunil next movie title bhatudu

Sunil next film title Bhatudu, Sunil Romance with Mannara Chopra, Actor Sunil latest news, Actor Sunil movie news, Actor Sunil movie updates, Actor Sunil movies, Actor Sunil latest movie updates, Actor Sunil movie details, Actor Sunil upcoming movies, Mannara Chopra in tollywood, Mannara Chopra

Actor Sunil next movie title Bhatudu: Telugu Actor Sunil upcoming film under vamshi krishna aakella direction. R Sudhershan reddy producer. Mannara Chopra Heroine.

భటుడిగా సునీల్ సందడి చేస్తాడా?

Posted: 08/11/2015 09:41 AM IST
Actor sunil next movie title bhatudu

‘భీమవరం బుల్లోడు’ చిత్రం తర్వాత చాలాకాలం గ్యాప్ తీసుకొని నటుడు సునీల్ మరోసారి వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం సునీల్ హీరోగా నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం కాగా, మరొకటి వంశీకృష్ణ ఆకేళ్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా.    

వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు ఇప్పటికే విడుదలయ్యాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఆర్.సుదర్శన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో సునీల్ సరసన బాలీవుడ్ హాట్ భామ మన్నార్ చోప్రాను హీరోయిన్ గా ఎంపిక చేసారు. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఈనెల 18నుంచి ప్రారంభం కానుంది. అలాగే ఈ చిత్రానికి ‘భటుడు’ అనే టైటిల్ ను అనుకుంటున్నట్లుగా తెలిసింది.

కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం సునీల్ నటిస్తున్న సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టేసారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunil  Bhatudu  Mannara Chopra  Hot stills  Movie News  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more