Bahubali | First Look Poster | Simon Birch | Hollywood

Rajamouli bahubali first look poster copied from simon birch

Bahubali The Beginning First Look Poster Copied, Bahubali First Look Poster Copied From Hollywood, Rajamouli Baahubali release date confirmed, Baahubali trailer release date, Rajamouli Baahubali release date, Baahubali release date confirmed, Baahubali movie news, Baahubali latest news, Baahubali release date fixed, Rajamouli tweets, Rajamouli latest tweets, Rajamouli movie news, Prabhas

Rajamouli Bahubali First Look Poster Copied From Simon Birch: Director SS Rajamouli Bahubali The Beginning First Look Poster Copied From Hollywood movie Simon Birch. Baahubali First Look Poster Released.

బాహుబలి పోస్టర్ మొత్తం కాపీ చేసినట్లేనా

Posted: 05/02/2015 01:18 PM IST
Rajamouli bahubali first look poster copied from simon birch

వరుస హిట్ చిత్రాలతో దూసుకెళ్తున్న రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘బాహుబలి’. తెలుగు సినీ ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను నిన్న విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఫస్ట్ లుక్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. అందరూ ఈ ఫస్ట్ లుక్ ను ప్రశంసిస్తుంటే.. మరికొందరేమో ఈ పోస్టర్ పై విమర్శలు చేస్తున్నారు.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ హాలీవుడ్ లో వచ్చిన ‘సిమోన్ బిర్చ్’ అనే చిత్రం పోస్టర్ నుంచి కాపీ కొట్టారంటూ ప్రచారం చేస్తున్నారు కొందరు. ‘సిమోన్ బిర్చ్’ అనే హాలీవుడ్ సినిమా పోస్టర్ అచ్చం ‘బాహుబలి’ లేటెస్ట్ పోస్టర్ వలే వుంది. దీంతో హాలీవుడ్ సినిమా పోస్టర్ ను కాపీ కొట్టేసారంటూ వార్తలొస్తున్నాయి.

గతంలో ‘బాహుబలి’ మేకింగ్ వీడియో కోసం రూపొందించిన వీడియో స్టైల్ ను కూడా కాపీ కొట్టారంటూ వార్తలొచ్చాయి. మరి ఇప్పుడు ఇలా పోస్టర్ ను కూడా కాపీ కొట్టారంటూ వార్తలొస్తున్నాయి. మరి ఈ విషయంపై ‘బాహుబలి’ యూనిట్ ఎలా స్పందించనుందో... అసలు ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకుంటుందో లేదో చూడాలి.

ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్ర థియేటర్ ట్రైలర్ ను ఈనెల 31వ తేదిన విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని జులై 10న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. యం.యం.కీరవాణి సంగీతం అందించిన పాటలను జూన్ నెలలో విడుదల చేయనున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా తెలియజేస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bahubali The Beginning  First Look Poster  Copied  Simon Birch  Hollywood  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more