Rumours On Sachin Daughter Sara Bollywood Entry | Shahid Kapoor movies

Sara tendulkar bollywood offers gossips shahid kapoor movies

sara tendulkar, sara tendulkar bollywood, sara tendulkar movies, sara tendulkar gossips, sara tendulkar controversy, sachin tendulkar, sachin family, sachin son, sachin daughter sara, bollywood gossips, shahid kapoor news

sara tendulkar bollywood offers gossips shahid kapoor movies : Rumours going on in bollywood about sara tendulkar getting offers form hindi film industry.

సచిన్ కూతురికి బాలీవుడ్ పిలుపు!

Posted: 04/24/2015 01:30 PM IST
Sara tendulkar bollywood offers gossips shahid kapoor movies

ఓ అమ్మాయి కాస్త అందంగా కనిపిస్తే చాలు.. ఇండస్ట్రీ మొత్తం జపం చేస్తూ ఆమె కొంగుచాటున చేరిపోతుంది. ఇది ఎప్పటినుంచో చిత్రపరిశ్రమలో కొనసాగుతూ వస్తున్న ట్రెండ్! ప్రస్తుతం కాలంలో అయితే తారలకు నటనాప్రతిభ కంటే గ్లామర్ పరంగానే అవకాశాలు వచ్చిపడుతున్నాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటున్నారా..? ఆ విషయానికే వస్తున్నాం...

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ కోసం బాలీవుడ్‌ బారులు తీరినట్లు సమాచారం! ఈమెకు తమ సినిమాల్లో నటించే ఛాన్స్ ఇచ్చేందుకు చాలామంది దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారని వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ అమ్మడు త్వరలోనే బాలీవుడ్ హ్యాండ్ సమ్ హీరో షాహిద్‌కపూర్ సరసన నటించనుందని టాక్ వినిపిస్తోంది. ఇటీవలే సారా తన తండ్రి సచిన్ తోనూ, తల్లి అంజలితోనూ కలిసి ఈవెంట్లకు, క్రికెట్ మ్యాచ్‌లకు హాజరవుతుంది. సచిన్ లాంటి దిగ్గజ కూతురు కాబట్టి.. ఈమె ఎక్కడకి వెళితే అక్కడ కెమెరాలు వాలిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే దర్శకనిర్మాతల కన్ను ఈమెపై పడింది. సినీతారలకు వుండాల్సిన గ్లామర్ సారాలోనూ వుండటంతో దర్శకనిర్మాతలు.. ఈమెకు తమ సినిమాల్లో నటించే ఛాన్స్ ఇచ్చేందుకు ఉవ్విళ్లూరుతున్నారట!

మరి సచిన్ తన కూతురిని ఫిల్మ్ ఇండస్ర్టీకి కూతురు పరిచయడం చేయిస్తాడా..? లేదా..? అన్న సందేహాలు వెంటాడుతున్నాయి. కానీ.. సచిన్ తన కూతుర్ని తల్లిలాగే డాక్టర్ చేయాలని లేదా బిజినెస్ వ్యవహారాలను అప్పగించాలని సచిన్ భావిస్తున్నట్లుగా సన్నిహితవర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు సచిన్ తన వారసుడిగా కొడుకుని క్రికెట్‌లోకి దించేశాడు. మరి కూతురు సారా.. తల్లి మాదిరిగానే డాక్టర్ అవుతుందా.. లేక నటి కావాలనుకుంటుందా..? ఈ రూమర్లకు ఫుల్‌స్టాప్ పడాలంటే కొన్నిరోజులు ఆగక తప్పదు మరి!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sara tendulkar  Sachin Family  Bollywood Gossips  Shahid Kapoor  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more