Samantha to Pair with Young Hero Sundeep Kishan Soon | Tollywood Gossips

Samantha sundeep kishan vv vinayak chota k naidu tollywood gossips

samantha, samantha news, samantha hot photos, samantha hot gallery, samantha photo shoot, samantha updates, samantha affairs, samantha controversy, samantha love affairs, sundeep kishan, sundeep kishan movies, vv vinayak, chota k naidu

Samantha Sundeep Kishan VV Vinayak Chota K Naidu Tollywood Gossips : Sundeep Kishan Plans for a big movie because of completing five years in industry. Chota k naidu making plan to make this film with vv vinayak. Samantha given green signal to act as heroine in this film.

అమ్మో సమంతా.. యంగ్ హీరోతో కమింట్ మెంటా?!

Posted: 04/21/2015 01:12 PM IST
Samantha sundeep kishan vv vinayak chota k naidu tollywood gossips

దక్షిణాది సినీఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ హోదాలో కొనసాగుతున్న సమంతా.. ఓ యంగ్ హీరోతో కమిట్ అయినట్లు ప్రచారం కొనసాగుతోంది. గాసిప్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈ అమ్మడు.. ఈసారి యంగ్ హీరోతో ఇలా కమిట్ అవడం కాస్త సంచలనంగానే మారింది. యంగ్ హీరోలతో సినిమా చేస్తే తన స్టార్ ఇమేజ్ ఎక్కడ దెబ్బ తింటుందోనన్న ఉద్దేశంతో ఈ అమ్మడు వాళ్లతో నటించనని గతంలో ఖరాఖండీగా వెల్లడించింది. అటువంటి అమ్మడు.. ఇప్పుడు యంగ్ హీరో సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమేంటని చర్చించుకుంటున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సందీప్ కిషన్ ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేసుకుంటున్నాడని సమాచారం! సందీప్ మేనమామ ప్రముఖ ఛాయాగ్రాహకుడు చోటా కె.నాయుడు ఇందుకు సంబంధించి ప్లాన్ చేస్తున్నాడని చెబుతున్నారు. ఈ సినిమాని కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించే అవకాశం వుందని ఇండస్ట్రీవర్గాల్లో టాక్! ఇక మూవీ భారీగా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి.. ఇందులో స్టార్ హీరోయిన్ వుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో మూవీ యూనిట్ సమంతాను సంప్రదించారట! భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు దర్శకనిర్మాతలు ఓకే చెప్పిన నేపథ్యంలో ఈ సినిమాలో నటించేందుకు అమ్మడు పచ్చజెండా ఊపిందని టాక్! మరి.. ఈ సినిమా సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందో వెయిట్ చేయా్ల్సిందే!

ఆమధ్య ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ భారీ రెమ్యూనరేషన్ ఇచ్చిన నేపథ్యంలో అతని తనయుడు శ్రీనివాస్ (యంగ్ హీరో) సరసన ‘అల్లుడు శీను’లో సమంత నటించిన విషయం విదితమే! అయితే.. ఆ తర్వాత ఈమెకి యంగ్ హీరోల సరసన నటించే మూవీ ఆఫర్లు బోలెడన్ని వచ్చాయి. అలా వచ్చిన అవకాశాలు ఒప్పుకుంటూపోతే తన కెరీర్ డీలా పడిపోయే అవకాశముందని అప్పటినుంచి చిన్నసినిమాలని తిరస్కరిస్తూ వస్తోంది. భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధంగా వున్నప్పటికీ ఈ అమ్మడు అప్పట్లో అంగీకరించలేదు. కానీ.. ఇప్పుడు మాత్రం సందీప్ సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. యంగ్ హీరోల్లో ఇతనికి మంచి ఇమేజ్ వుండటంతో అతనితో కలిసి నటించేందుకు సమంత ఓకే చెప్పిందని అంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Samantha  Sundeep Kishan  VV Vinayak  Chota K Naidu  Tollywood Gossips  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more