Sonal chouhan | heroine | size zero movie

Sonal chouhan second heroine in size zero movie

Sonal chouhan in size zero movie, Sonal chouhan act in size zero movie, Sonal chouhan latest news, Sonal chouhan movies, Sonal chouhan hot stills, Sonal chouhan latest stills, anushka size zero movie, anushka shetty hot photos, anushka gallery, prakash kovelamudi news, raghavendra rao news, tollywood gossips

Sonal chouhan second heroine in size zero movie: Anushka upcoming movie Size Zero. Prakash kovelamudi direction, pvp banner producing, Shruti Hassan in special role.

సైజ్ జీరోలో ఆర్యతో సోనాల్ రొమాన్స్

Posted: 04/03/2015 05:07 PM IST
Sonal chouhan second heroine in size zero movie

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో అనుష్క, ఆర్య ప్రధాన పాత్రలో రూపొందుతున్న తాజా చిత్రం ‘సైజ్ జీరో’. ఈ మూవీ షూటింగ్ ఇటీవలే పూజాకార్యక్రమాలతో లాంఛనంగా జరిగాయి. తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పివిపి సినిమాస్ పతాకంపై పొట్లూరి.వి.ప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలోనే శృతి హాసన్ గెస్ట్ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో సెకండ్ హీరోయిన్ ఇషా గుప్తాను ఎంపిక చేసారట. కానీ ఇషా భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో ఇషాను వద్దనుకున్నారట చిత్ర యూనిట్. ఆ తర్వాత ఇదే పాత్రకు ‘లెజెండ్’ భామ సోనాల్ చౌహన్ ను సంప్రదించగా.. వెంటనే అంగీకరించేసిందట. అసలే తెలుగులో సరిగ్గా అవకాశాలు రావట్లేదని భావిస్తున్న ఈ అమ్మడికి... ఈ ‘సైజ్ జీరో’ సినిమాతో ఒకేసారి తెలుగు, తమిళ భారీ చిత్రంలో ఆఫర్ వచ్చినట్లుగా భావించి.. వెంటనే ఓకే చెప్పేసిందట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sonal chouhan  Size Zero movie  Anushka  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more