Karthi komban official theatrical trailer

Karthi Komban as Kobali, Karthi Movie Title Kobali, Karthi Komban Movie Official Theatrical Trailer, Karthi Komban Movie news, Karthi Komban Movie updates, Karthi Komban Movie trailer, Karthi Komban Movie stills, Karthi Komban Movie posters

Karthi Komban Official Theatrical Trailer: Studio Green proudly presents Karthi's Komban. Starring Karthi,Lakshmi Menon,Raj Kiran,Kovai Sarala,Thambi Ramaiyyah & others.

కోబలిగా కార్తీ కోంబన్ రానున్నాడా?

Posted: 03/09/2015 04:54 PM IST
Karthi komban official theatrical trailer

‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ సినిమాల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుందని గతంలో వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘కోబలి’ అనే టైటిల్ అనుకుంటున్నట్లుగా వార్తలొచ్చాయి. అయితే ఈ టైటిల్ ను తాజాగా తమిళ స్టార్ హీరో దక్కించుకున్నట్లుగా తెలిసింది.

తమిళ స్టార్ హీరో కార్తీకి తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి క్రేజ్ వుంది. ప్రస్తుతం తమిళంలో కార్తీ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కోంబన్’. ముత్తయ్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. జివి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.

పల్లెటూరి భారీ యాక్షన్, మాస్ మసాలా కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ చిత్ర తెలుగు వర్షెన్ కోసం ‘కోబలి’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లుగా తెలిసింది. ఈ సినిమాలో కార్తీ పాత్ర పేరు ‘కోంబన్’ కావడంతో... తెలుగులో అయితే ‘కోబలి’ టైటిల్ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లుగా తెలిసింది.

ఇటీవలే విడుదలైన ట్రైలర్ మరియు పాటలకు మంచి స్పందన వస్తోంది. కార్తీ సరసన లక్ష్మీ మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషలలో విడుదల చేయనున్నారు. మరి ‘కోంబన్’ సినిమా తెలుగు వర్షెన్ కు ‘కోబలి’ అనే టైటిల్ ఖరారు చేస్తారో లేదో అనే విషయం త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karthi  Komban  Kobali  Trailer  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more