Shraddha kapoor rock on sequel movie offer bollywood gossips

shraddha kapoor news, shraddha kapoor latest news, shraddha kapoor hot news, shraddha kapoor photo shoot, shraddha kapoor hot photos, shraddha kapoor gallery, shraddha kapoor photo gallery, shraddha kapoor rock on movie, shraddha kapoor rock on sequel, rock on sequel movie, farhan akhtar, arjun rampaul

shraddha kapoor rock on sequel movie offer bollywood gossips : Bollywood sexy actress shraddha kapoor bags rock on sequel movie.

మళ్లీ అవే చేస్తానంటున్న శ్రద్ధాకపూర్..

Posted: 02/14/2015 11:24 AM IST
Shraddha kapoor rock on sequel movie offer bollywood gossips

‘ఆషికీ 2’ చిత్రం ద్వారా నటిగా మాంచి గుర్తింపు పొందిన శ్రద్ధాకపూర్.. ఆ మూవీ తర్వాత తన వేగాన్ని మరింతగా పెంచింది. వరుసగా వస్తున్న ఆఫర్లతోపాటు స్పెషల్ సాంగుల్లోనూ తళుక్కుమంటూ మెరుస్తోంది. మొదట్లో అంతగా ఎక్స్ పోజింగ్ ఇవ్వని ఈ అమ్మడు.. ఇప్పుడు మాత్రం తన భారీ అందాలను ఆరబోసేస్తోంది. లిప్ లాక్, సెక్సీ సీన్స్ తోపాటు పొట్టిపొట్టి డ్రెస్సులు ధరిస్తూ యువకుల్ని రక్తి కట్టించేస్తోంది ఈ అమ్మడు! తక్కువ కాలంలోనే మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుని భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించింది! అందుకే.. ఆఫర్లను వరుసగా పట్టేస్తోంది. అయితే.. ఈమె నటిస్తున్న చిత్రాలన్నింటిలో ఓ విషయం కామన్ గా వుంది! అదే ‘సీక్వెల్’!

ఎప్పుడో వచ్చిన ‘ఆషికీ’ మూవీకి సీక్వెల్ అయిన ‘ఆషికీ 2’లో ఈమె నటించిన విషయం తెలిసిందే! ఆ తర్వాత ‘ఏక్ విలన్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. అనంతరం ఆమధ్య ప్రభుదేవా నటించిన ‘ఏబీసీడీ’ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ వస్తోంది. ఆ మూవీలోనూ ఈ అమ్మడు వరుణ్ ధావణ్ తో కలిసి ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇప్పుడు తాజాగా మరో సీక్వెల్ మూవీలో నటించే ఆఫర్ దక్కించుకుందని బాలీవుడ్ సమాచారం! ఆరేళ్ల కిందట విడుదలైన ‘రాక్ ఆన్’ చిత్రానికి ‘రాక్ ఆన్ 2’ అనే మూవీ తెరకెక్కనుంది. ఇందులో మొదటి భాగంలో ప్రధాన పాత్రల్లో నటించిన ఫర్హాన్ అఖ్తర్, అర్జున్ రాంపాల్ లతోపాటు ఈ సెక్సీ నటి కూడా నటించనుంది.

ఇప్పటివరకు శ్రద్ధ నటించిన సినిమాలన్ని సీక్వెలేనన్నమాట! చూస్తుంటే.. భవిష్యత్తులో రాబోయే మరిన్ని సీక్వెల్ మూవీలన్నింటిలోనూ దాదాపు ఈ భామే కనిపిస్తుందేమోనని అంతా చెప్పుకుంటున్నారు. మొత్తానికి ఈ అమ్మడు ఈ సీక్వెల్ మూవీల్లో నటించి, బాగానే పాపులారిటీ సంపాదించుకుంటోందన్నమాట! అన్నట్లు.. ఈ మూవీలో ఈ భామ ఓ పాట కూడా పాడనుందని బాలీవుడ్ వర్గాలు తెలుపుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shraddha kapoor sequel movies  rock on sequel movie  farhan akhtar news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more