Sampoornesh babu song kobbari matta movie triple role tollywood news

sampoornesh babu news, sampoornesh babu singing song, sampoornesh babu kobbari matta, kobbari matta movie, kobbari matta trailer, sampoornesh babu movies list

sampoornesh babu song kobbari matta movie triple role tollywood news : Sampoornesh babu singing a song in kobbari matta movie which is ready to release on youtube soon.

‘గొంతు’తో ప్రేక్షకులను పిచ్చెక్కించనున్న సంపూ..?

Posted: 02/14/2015 10:43 AM IST
Sampoornesh babu song kobbari matta movie triple role tollywood news

అనతికాలంలో తన ‘మెంటాలిటీ’ ప్రతిభతో మాంచి పాపులారిటీ సంపాదించుకున్న సంపూర్ణేష్ బాబు.. మరోసారి ప్రేక్షకులను పిచ్చెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆనాడు తన ‘హృదయకాలేయం’ మూవీ ట్రైలర్ తో యూట్యూబ్ లో సంచలన రికార్డు నమోదు చేసిన ఈ బర్నింగ్ స్టార్.. ఆ తరహాలోనే మరోసారి రికార్డు సృష్టించేందుకు సన్నద్ధమవుతున్నాడని సమాచారం! ఇప్పటికే తన యాక్టింగ్ తో తెలుగు ప్రజలను ఆకర్షించుకున్న ఈ నటుడు.. ఇప్పుడు తనలోని మరో కళను బయటపెట్టబోతున్నాడు.

ప్రస్తుతం సంపూ ‘కొబ్బరిమట్ట’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే! ఇందులో ఇతడు ఓ పాట పాడనున్నాడని సమాచారం! ఇప్పటికే ఆ పాట రికార్డింగ్ కూడా పూర్తయ్యిందని యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ పాట చాలా గమ్మత్తుగానూ, ఆకర్షణీయంగానూ వుంటుందని బృందం తెలుపుతోంది. ఈ పాటతో సంపూర్ణేష్ ఇమేజ్ మరింతగా పెరుగుతుందని వారు నమ్మకం వ్యక్తం చేశారు. ఈ పాటను త్వరలోనూ యూట్యూబ్ ద్వారా విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

కాగా.. ఈ చిత్రంలో సంపూ పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయుడు అనే మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కి కూడా మంచి స్పందన లభించింది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు పెరిగాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీని త్వరలోనే విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sampoornesh babu song  kobbari matta movie  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more