Mahesh babu next movie name rogue

mahesh babu next movie, mahesh babu next movie name, mahesh babu puri jagannath movies, puri jagannath next movie, tollywood latest updates, mahesh donations to hudhud, tollywood donations to hudhud, tollywood latest updates, latest telugu updates, rogue

mahesh babu next movie name rogue? : tollywood super star mahesh babu puri jagannath next movie name is rogue the information from tollywood film makers by analysing puri old movies especially with mahesh babu all says that jagannath will put this title for his latest project but officially not announced it

ఎందుకూ పనికిరాడని డిసైడ్ చేశారా..?

Posted: 10/17/2014 08:44 AM IST
Mahesh babu next movie name rogue

తెలుగులో వేగంగా సినిమాలు తీయటంలోనే కాదు.., వెరైటి టైటిల్స్ పెట్టడంలో కూడా పూరి జగన్నాధ్ ను మించి మరొకరు ఉండరు. క్యాచీగా ఉండే ఈ టైటిల్స్ చూసే జనాలు క్రేజ్ పెంచుకుంటారు. సినిమాలో ఉండే క్యారెక్టర్ టైటిల్ లో డిఫరెంట్ గా కన్పిస్తుంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ తో పూరీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి ‘రోగ్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు ఫిలింనగర్ వర్గాల సమాచారం. ‘రోగ్’ అంటే తెలుగులో వంచకుడు.., ఎందుకు పనికిరాడు అని అర్ధం.

గతంలో కూడా పూరీ సినిమాలకు ‘ఇడియట్’, ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’, ‘పోకిరి’, ‘బిజినెస్ మెన్’ వంటి వెరైటి టైటిల్స్ పెట్టి మూవీకి పాపులారిటీ తీసుకువచ్చాడు. ప్రిన్స్ తో ‘పోకిరి’, ‘బిజినెస్ మెన్’ హిట్ల తర్వాత గ్యాప్ తీసుకుని ఈ ప్రాజెక్టు చేపట్టాడు. దీంతో ముచ్చటగా మూడవ సినిమా కూడా హ్యాట్రిక్ కొట్టేలా కధను సిద్ధం చేసుకున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ తో జగన్నాధ్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ డిసెంబర్ లో పూర్తి అవుతుందని తెలుస్తోంది. ఆ తర్వాత ప్రిన్స్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టి కధకు మెరుగులు దిద్దుతాడట.

అటు కొరటాల శివతో మహేష్ చేయబోతున్న సినిమా షూటింగ్ మొదలు పెట్టేందుకు అంతా సిద్ధం చేసుకుంది. దీంతో ఈ శివ కధ పూర్తయితే బహుశా 2015 ఎప్రిల్ తర్వాత ప్రిన్స్-పూరికి డేట్లు ఇస్తాడని తెలుస్తోంది. అంటే వీరిద్దరి కాంబినేషన్ మూడవ మూవీ 2015 దసరా కానుకే అని చెప్పాలి. త్వరలోనే ఈ సినిమాపై మరిన్ని విశేషాలు తెలియజేస్తాము.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu  rogue  puri jagannath  latest updates  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more