Nagarjuna gives the nod for kalyan

Nagarjuna gives the nod for new director, Nagarjuna movie news, Nagarjuna latest movie, Nagarjuna ntr movie, Nagarjuna new movie, Nagarjuna movies, Nagarjuna upcoming movie, Nagarjuna Latest News, Photos, Videos

Nagarjuna is always ready to experiment with stories and new directors. Last year he had given a break for new director...

కళ్యాణ్ కు నాగ్ దర్శకుడిగా అవకాశం

Posted: 08/28/2014 10:43 AM IST
Nagarjuna gives the nod for kalyan

అక్కినేని నాగార్జున కొత్త దర్శకులకు అవకాశం ఇస్తారనే విషయం అందరికి తెలిసిందే. తన సినిమాలకు దర్శకుడిగా అవకాశం ఇవ్వడానికి మాత్రమే కాకుండా నిర్మాతగా మారి వారిని ప్రోత్సహిస్తున్నాడు. ఇటీవలే ‘ఉయ్యాల జంపాలా’ వంటి సినిమాలతో అటు దర్శకుడు, ఇటు హీరోహీరోయిన్లకు నాగ్ ఓ అవకాశాన్నిచ్చి ప్రోత్సహించారు. ఈ సినిమాకు పి.రామ్మోహన్ కూడా ఓ నిర్మాతగా వ్యవహరించారు.

అయితే తాజాగా మరో వ్యక్తిని కూడా దర్శకుడిగా పరిచయం చేయబోతున్నారు నాగార్జున. కళ్యాణ్ అనే వ్యక్తి ఇటీవలే నాగార్జునకు ఓ కథ వినిపించారట. ఆ కథ నచ్చడంతో తానే ఈ సినిమాను నిర్మించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది. ఇంకా మిగిలిన వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు. ఈ సినిమాను నాగ్ తన సొంత బ్యానరైన అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నిర్మించనున్నారు.

అలాగే నటుడి నుంచి ఇటీవలే దర్శకుడిగా మారి ‘ఊహలు గుసగుసలాడే’ వంటి క్లాసికల్ లవ్ స్టోరీని తెరకెక్కించిన దర్శకుడు అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా ఓ చిత్రం తెరకెక్కబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలపై కూడా నాగ్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన తెలియజేయలేదు. ఈ సినిమాలకు సంబంధించిన అన్ని వివరాలు మరికొద్ది రోజుల్లోనే తెలియజేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagarjuna  Nagarjuna produce  Nagarjuna movies  akkineni Nagarjuna  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more