Nitya menon and sharwanand romance

nitya menon, nitya menon and sharwanand romance, sharwanand and nitya menon love affair, telugu actor sharwanand, actress nitya menon, nitya menon at rk beach

nitya menon and sharwanand romance

బీచ్‌లో మిడ్ నైట్ నిత్యాతో శర్వానంద్

Posted: 07/14/2014 06:50 PM IST
Nitya menon and sharwanand romance

రింగుల్  రింగుల్ జుట్టు పిల్ల.., కొంచెం పొగరున్న పొట్టి పిల్ల.., కేరళ కొబ్బరి బొండంలాంటి అందాలు మోస్తూ..  తెలుగు కుర్రోళ్లను తెల్లవార్లు  జాగారం చేయిస్తూ.. నిద్రలేకుండా చేస్తున్న కేరళ కుట్టి నిత్యామీనన్.  టాలీవుడ్ తెరపై తన సత్తా ఏమిటో చూపిస్తుంది. ఇటీవల కాలంలో  యంగ్ హీరోతో..మిడ్ నైట్ ..బీచ్ లో శృంగార పాఠాలు  నేర్చుకుంటున్నట్లు  టాలీవుడ్ టాక్ .

అదీకూడా  ఆంద్రప్రదేశ్ లో ఉన్న  విశాఖలోని  ఆర్కే బీచ్ లో నిత్యమీనన్.. నయా రొమాన్స్  చేసినట్లు తెలుస్తోంది.  ఇంతకీ  ఆయంగ్ హీరో ఎవరో కాదు.. తెలుగు కుర్రోడు స్టైలిష్ హీరో శర్వానంద్.  కేరళ కుట్టితో.. విశాఖ బీచ్ లో  మిడ్ నైట్.. వేడి కోరికలు  చల్లార్చుకుంటున్న సమయంలో  బీచ్ లో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసు చిక్కినట్లు సమాచారం. దీంతో  పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన  పంపించినట్లు  టాలీవుడ్  వాసులు  గుసగుసలాడుకుంటున్నారు.

Sharwanand-and-nityamenon

ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారా? ఈ ఇద్దరి  మధ్య ఎఫైర్ ఉందా? శర్వానంద్ సైలెంట్ గా ఉంటాడే నిజంగానే అంత పని చేశాడా? ఈ ఇద్దరు కలిసి  ఒక సినిమాలో నటిస్తున్నారు. అయితే  షూటింగ్ విశాఖలో జరగటంతో.. నిత్యాలో అర్థరాత్రి బీచ్ లో ఉంటే చాలా హయిగా ఉంటుందని  చెప్పటంతో.. హీరో శర్వానంద్ రిస్క్ తీసుకోని నిత్యాతో కలిసి   విశాఖలోని ఆర్కే బీచ్ లో వెన్నలను  చూస్తూ..వేడి వేడి కబుర్లు చెప్పుకుంటూ.. కోరికలను అదుపు చేసుకోనే సమయంలో  పోలీసులు రావటంతో.. ఉసురుమంటూ ..వెనక్కి వచ్చినట్లు  చిత్ర యూనిట్  సభ్యులు  చెవులు కొరుక్కుంటున్నారు.    త్వరలో ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్న  ఆశ్చర్యంలో లేదని  టాలీవుడ్ వాసులు  గుసగుసలాడుకుంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more