Actor sivaji comment on pawan kalyan political party

Actor Sivaji, pawan kalyan, pawan kalyan political party, Sivaji comment on pawan kalyan political party, Pawan Kalyan to Launch New Political Party, 2014 election.

Actor Sivaji comment on pawan kalyan political party, Pawan Kalyan to Launch New Political Party

పవన్ కళ్యాణ్ పై హీరో శివాజీ కామెంట్?

Posted: 03/07/2014 02:59 PM IST
Actor sivaji comment on pawan kalyan political party

టాలీవుడ్  నటుడు  శివాజీ ఇటీవల కాలంలో మీడియాలో బాగా కనిపిస్తున్నారు. పాలెం బస్సు  బాధితుల తరుపున  ప్రభుత్వం పై న్యాయం పోరాటం చేసిన శివాజీ గా  ప్రజలు గుర్తించిరు.  శివాజీ  ప్రైవేట్ ట్రావెల్స్  పై  శివమెత్తిన  విషయం తెలిసిందే.  

అదే సమయంలో .. అవినీతి   నాయకులపై  నటుడు శివాజీ  కత్తిదూసిన విషయం తెలిసిందే.   అయితే  ఇప్పుడు పవర్ స్టార్ పవన్  కళ్యాణ్ పెట్టి పోలిటికల్ పార్టీ పై కామెంట్ చేయటం  జరిగింది. 

పవన్ కళ్యాణ్ తప్పుడు నిర్ణయాలు తీసుకోడని సినీ హీరో శివాజి అన్నారు. పవనిజంతో దేశంలోని పరిస్థితులపై ప్రజల మధ్య నిలబడి ప్రశ్నించాలని అనుకున్నాడు. ప్రశ్నించాలంటే ఆయన ఇండిపెండెంట్ గా పోటీచేస్తే బాగుంటుందన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశంపై రాష్ట్రంలో హల్ చల్ జరుగుతోంది. 

పవన్ రాజకీయాల్లోకి రావాలనుకుంటే తప్పకుండా వస్తాడని అన్నారు. పవన్ ఏ పార్టీ పెట్టినా, ఏ పార్టీలోకి వెళ్లినా ప్రజలకు మంచి జరిగే నిర్ణయం తీసుకుంటాడని అన్నారు. ప్రజలు ఆయనను సాదరంగా ఆహ్వానిస్తారని తెలిపారు.

ఒకవేళ ఆయన పార్టీ పెడితే ఆ పార్టీలో కార్యకర్తగా పనిచేస్తానని చెప్పారు. అంటే  గతంలో  నటుడు  శివాజీ  మీడియాతో  మాట్లాడుతూ.. అవసరమైనప్పుడు  ..రాజకీయల్లోకి తప్పనిసరిగా వస్తానిన చెప్పటం జరిగింది.   

ఇప్పుడు   ఏ రాజకీయ పార్టీ  నటుడు శివాజీ ని పిలిచి టిక్కెట్ ఇచ్చె ఛాన్స్ లేదు.  ఎందుకంటే ఆయా పార్టీల నాయకులకే సీట్లు  సరిపోవటం లేదు కాబట్టి.  ఇలాంటి సమయంలో  నటుడు శివాజీ కొత్త పార్టీలపై ఆశగా చూస్తున్నారు.

అందులో భాగంగానే.. పవన్ కళ్యాణ్ పార్టీ పై  శివాజీ కామెంట్ చేయటం జరిగిందని  అంటున్నారు.   ఎలాగు  పవన్ కళ్యాణ్ మనసు చాలా మంచింది కాబట్టి, మన నటుడు శివాజీ చిన్న ఛాన్స్  ఇస్తాడనే  ఆశతోనే ఇలా మాట్లాడి ఉంటాడని టాలీవుడ్ టాక్ నడుస్తుంది. 

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more