Anchor anasuya waiting for balakrishna movie

anchor anasuya, anasuya, balakrishna, Hot TV Anchor Anasuya, legend movie audio released, Legend teaser, Legend official teaser, Latest trailer, Balayya fans, Balayya Legend, Legend songs, Legend release, Telugu trailers, movie trailers, Film trailers, Balakrishna Legend Movie First Look, Legend First Look, Legend First Look Teaser, Legend Teaser, Legend Movie, Legend Movie New Poster, Legend Movie First Look Trailer, Legend Movie Audio Release Poster, Legend Movie Trailer.

anchor anasuya waiting for balakrishna movie

లెజెండ్ కోసం ఎదురుచూస్తున్న యాంకర్ అన‌సూయ‌

Posted: 03/07/2014 10:02 AM IST
Anchor anasuya waiting for balakrishna movie

హాట్ యాంకర్ అనసూయ తెలియని వారు ఎవరు ఉండరు.  ఆమెని టాలీవుడ్‌ లోనే హాట్ యాంక‌రని అందరు అటారు.  అనసూయ మాటల కంటే, ఆమె గ్లామర్ కంటే,  ఆమె వేసుకోని డ్రెస్స్ పైనే అందరు ఇష్టపడతారు.   అంటే  అనుసూయ ఏ వయసు వారికి ఎలా కనిపించాలో, ఎవరిలో ఎప్పుడు వేడి పుట్టించాలో, యూత్ ను తన వైపు ఎలా తిప్పుకోవాలో  అనసూయకు తెలిసినట్లు  మిగిలిన యాంకర్స్ కు తెలియని  టాలీవుడ్ ఒక టాక్ ఉంది. 

 అన‌సూయ స్టేజ్ ఎక్కితే, క‌ళ్లన్నీ అక్కడే! ఈమ‌ధ్య దుబాయ్‌లో బాల‌కృష్ణతో చిందులేసిన అన‌సూయ‌.. మ‌రోసారి బాల‌య్య ప‌క్కన క‌న‌ప‌డ‌నుంది. ఎందుకంటే.. లెజెండ్ ఆడియో వేడుక‌కు యాంకరింగ్ చేసే అవ‌కాశం ఈ హాట్ భామ‌కే ద‌క్కింది. 

ఈరోజు  హైద‌రాబాద్‌ లోని శిల్పక‌ళావేదిక‌లో లెజెండ్ పాట‌ల్ని ఆవిష్కరించ‌నున్నారు. ఈ వేడుక‌కు అన‌సూయ యాంక‌రింగ్ చేయ‌నుంది. శ్రీ‌నువైట్ల‌, రాజ‌మౌళి, సురేంద‌ర్‌రెడ్డి, హ‌రీష్ శంక‌ర్‌, వినాయ‌క్‌, ఇలా టాలీవుడ్‌లో పేరున్న ద‌ర్శకులంతా ఈ కార్యక్రమానికి హాజ‌రు కానున్నారు. 

బాలయ్య అనుసూయ దుబాయ్ స్టేజీ మీద దున్నేసారు. ఈరోజు జరగబోయే  లెజెండ్  ఆడియో వేదికపై.. ఈ ఇద్దరి హాట్ రొమాన్స్ డ్యాన్స్  ఎలా ఉంటుందో.. సాయంత్రం లైవ్ లో చూడండి?  నందమూరి అభిమానులకు ఆనందం కోసమైన బాలయ్య అనుసూయ లెజెండ్ ఆడియే వేదిక మీద డ్యాన్స్ చేస్తారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. 

 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more