Deepika public kiss issue

deepika public kiss issue!, Deepika Padukone and Ranveer Singh kiss in public , Ranveer Singh kiss in public , Ranveer Singh kisses Deepika

deepika public kiss issue! Deepika Padukone and Ranveer Singh kiss in public

పబ్లిక్ లో ఇద్దరు హద్దులు దాటారు?

Posted: 11/29/2013 11:49 AM IST
Deepika public kiss issue

రోజు రోజుకు సమాజంలోని విలువలు మంటకలసిపోతున్నాయి. పబ్లిక్ లో అందరు ముందు, మీడియా సాక్షిగా హద్దులు దాటుతున్నారు. ఎక్కడపడితే అక్కడ విచ్చల విడిగా రొమాన్స్ కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. బాలీవుడ్ భామలు మరీ బరితెగించి ముందుకు పోతున్నారు. బాలీవుడ్ బాబులు కూడా అదే రెంజ్ లో రెచ్చిపోయి ప్లబిక్ గానే హీరోయిన్ల మీద ముద్దుల దాడి చేస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు ఒకేసారి.. బాలీవుడ్ హీరోయిన్ పై ముద్దుల తుపాన్ కురిపించారు. అయితే ఆ సమయంలో ఆ హీరోయిన్ ఏమి చేయలని పరిస్థితి నెలకొంది. తన నటించిన సినిమా కలెక్షన్ల కురిపించిన ఆనందంలో.. దర్శకుడు రెచ్చిపోయి హీరోయిన్ బుగ్గలను ముద్దులతో తడిపేసాడు. దర్శకుడు పెట్టుకుంటే ఏమీ అనలేదు కాబట్టి, ఆమె నటించిన సదరు హీరో కూడా.. హీరోయిన్ మరో బుగ్గపై ముద్దులతో దాడి చేశారు.

 

ఇంతకీ ఈ ముగ్గురు ఎవరు అనుకుంటున్నారా.. బాలీవుడ్ హీరోయిన్ దీపికాపడుకొనే, నటుడు రణ్ వీర్ సింగ్, మరొకరు దర్శకుడు హోమి అడ్జానియా. ఇలాగే గతంలో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి విషయంలో హాలీవుడ్ యాక్టర్ మీడియా ముందే .. శిల్పాశెట్టిని వెనకి వంచి మరి ముద్దులు పెట్టేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో కొన్ని రోజుల పాటు ఆ న్యూస్ హాట్ టాపిక్ గామారింది. రీసెంట్ గా దీపికా పై జరిగిన ముద్దుల దాడిపై కొన్ని మహిళ సంఘాలు మండిపడుతున్నాయి. అనుకోకుండి జరిగిన సంఘటనతో దీపికా అవాక్కై , వారిని ఏమి అనలేక, వారి పెట్టిన ముద్దులతో ఎంజాయ్ చేసింది. అక్కడ జరిగిన పార్టీలో బాగా డ్రింక్ చేసిన దర్శకుడు దీపికా బుగ్గలను ముద్దులతో ముంచేయగా, అది చూసి వెంటనే హీరో రణ్ వీర్ సింగ్ మాత్రం దీపికా వెనుకాగా వెళ్లి ఆమె బుగ్గలపై దాడి చేయటం జరిగింది.

 

ఇలాంటివి సర్వసాదరణమే బాలీవుడ్ బాబులు, భామలు అంటున్నారు. కానీ మహిళ సంఘాలు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఇలాంటి పబ్లిక్ ముద్దుల వల్ల యువత చెడిపోవటానికి అవకాశాలు ఉన్నాయాని మహిళలు అంటున్నారు. ఇలాంటి పబ్లిక్ ముద్దుల పై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళ సంఘాలు కోరుతున్నాయి. పాపం దీపికా మాత్రం ఏం చేస్తుంది చెప్పండి. ఒకేసారి ఇద్దరు హద్దులు దాటితే.. ఏమీ పరిస్థితుల్లో దీపికా ఉండిపోయిందని ఆమె అభిమానులు అంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more