Sonakshi sinha bikini photos maldives holiday trip bollywood rumours

sonakshi sinha, sonakshi maldives holiday, sonakshi sinha holiday trip, sonakshi hot gallery, sonakshi hot photo shoot, sonakshi latest updates, sonakshi twitter, sonakshi sinha instagram, sonakshi photo session, sonakshi maldives holiday, sonakshi sinha maldives trip, bollywood rumours

sonakshi sinha bikini photos maldives holiday trip bollywood rumours : A rumour going viral in bollywood that sonakshi sinha finally wore bikini in her maldives holiday trip. And also she has given green signal to act in bikini scenes.

లేదు.. లేదంటూనే.. గీత దాటి బికినీ వేసేసిందట!

Posted: 03/13/2015 11:24 AM IST
Sonakshi sinha bikini photos maldives holiday trip bollywood rumours

బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లలో తాను ఎక్స్ పోజింగ్ కి దూరంగా వుంటానని ‘దబాంగ్’ బ్యూటీ సోనాక్షీ సిన్హా ప్రకటించింది. అయితే.. వెండితెరపై అందాల ఒలకబోయకపోతే తన కెరీర్ కి తెరపడుతుందని గ్రహించిన ఈ అమ్మడు.. తర్వాతి సినిమాల్లో ఎక్స్ పోజింగ్ డోస్ పెంచేసింది. దీంతో ఈ అమ్మడు త్వరలోనే టూ పీస్ బికినీలో కనిపించే అవకాశాలున్నాయని అప్పట్లో అంతా అనుకున్నారు. కానీ.. షార్ట్ స్కర్ట్స్ మాత్రమే వేస్తానని, బికినీ ఎట్టిపరిస్థితుల్లో వేయనంటూ ఖరాఖండీగా తేల్చి చెప్పేసింది. ఆమె వెల్లడించినట్లుగానే ఇప్పటిదాకా సినిమాల్లో బికినీ దుస్తులు ధరించలేదు కానీ.. తాజాగా తన హాలీడే స్పాట్ లో మాత్రం టూ పీస్ లో హల్ చేసిందట ఈ అమ్మడు!

వరుస సినిమా షూటింగుల్లో పాల్గొని అలసిపోయిన సోనాక్షీ.. కాసేపు సేద తీర్చుకోవాలనే ఉద్దేశంతో హాలిడే ట్రిప్ అంటూ మాల్దీవులకు చెక్కేసింది. అక్కడ తనను ఎవరూ గుర్తుపట్టరనే నమ్మకంతో ఈ అమ్మడు టూ పీస్ బికినీ వేసుకుని బాగా ఎంజాయ్ చేసిందట! అయితే.. ఆమె బికినీలో వేసినట్లుగా ఫోటోలు అయితే ఏమీ లీక్ అవ్వలేదుగానీ.. రూమర్లు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి. ఇక మాల్దీవ్స్‌లో తన ఎంజాయ్‌మెంట్‌కి సంబంధించి కొన్ని ఫొటోస్‌ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటోంది సోనాక్షి సిన్హా. వీటిలో కొన్ని ఫోటోలు హాట్ అప్పీల్ గా వుండటంతో ఆమె బికినీ వేసి వుంటుందనే ప్రచారాలు కొనసాగుతున్నాయే తప్ప.. ఆమె టూ పీస్‌ బికినీ వేసినట్లుగా ఫొటో జాడ మాత్రం కనిపించడంలేదు.

ఇదిలావుండగా.. సోనాక్షికి సంబంధించి మరో వార్త బాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ఓ మూవీలో ఈ అమ్మడు టూ పీస్‌ బికినీ తరహాలో స్విమ్‌సూట్‌లో నటించడానికి ఓకే చెప్పిందని వార్తలొస్తున్నాయి. మరి.. దీనిపై సోనాక్షి ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sonakshi sinha  maldives holiday trip  bollywood gossips  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more