Chiranjeevi daughter srija second marriage gossips tollywood news

chiranjeevi news, chiranjeevi daughter srija news, chiru daughter srija marriage, chiru daughter srija divorce news, srija marriage gossips, srija second marriage, srija with chiranjeevi, chiranjeevi srija gossips

chiranjeevi daughter srija second marriage gossips tollywood news : The rumours are going viral in social network and media is.. Chiranjeevi plannings to do second marriage of his daughter srija who is already divorced with sirish bharadwaj after daughter's birth.

రెండో కూతురు పెళ్లి ప్రయత్నాల్లో చిరు!

Posted: 03/03/2015 10:24 AM IST
Chiranjeevi daughter srija second marriage gossips tollywood news

చిరంజీవి రెండో కూతురైన శ్రీజ.. శిరీష్ భరద్వాజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే! కొన్నాళ్లపాటు హ్యాపీగానే తమ లైఫ్ ని ఎంజాయ్ చేసిన ఆ జంట ప్రేమకు ప్రతిగా ఓ పాప కూడా పుట్టింది. అంతా సవ్యంగానే సాగుతోందని అనుకున్న తరుణంలో.. శ్రీజకు ఇబ్బందులు మొదలయ్యాయి. అత్తింటివారు కట్నం కోసం తనను నిత్యం వేధిస్తున్నారంటూ శ్రీజ తన గోడు వెళ్లబుచ్చింది. దాంతో ఆమె వారి వేధింపులు భరించలేక చివరికి విడాకులు తీసుకుంది. ఈ ఎపిసోడ్ మొత్తం ప్రతిఒక్కరికి తెలిసిన వ్యవహారమే! ప్రస్తుతం శ్రీజ విదేశాల్లో తన ఒంటరి జీవితాన్ని హ్యాపీగా ఆస్వాదిస్తోంది.

ఇదిలావుండగా.. ఈమధ్య ఫిలింనగర్ లో శ్రీజ పెళ్లికి సంబంధించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఆమెకు రెండో మళ్లీ రెండో పెళ్లి చేసి కొత్త లైఫ్ ని అందించాలని చిరు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మొదటి పెళ్లితో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న శ్రీజకు.. రెండో పెళ్లిలో అటువంటి సమస్యలు ఏమీ లేకుండా వుండేలా జాగ్రత్త వహిస్తూ, ఒక మంచి సంబంధం కోసం చిరు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లే సవ్యంగా జరిగి, శ్రీజకు తగిన జోడీ దొరికితే.. సన్నిహిత బంధుమిత్రులు, శ్రేయోభిలాషుల మధ్య సింపుల్‌గా ఈ పెళ్లి జరిపించాలని చిరు కుటుంబసభ్యులు భావిస్తున్నట్లు సమాచారం!

అయితే.. ఈ వార్తలకు సంబంధించి అధికారిక ప్రకటలు ఇంకా వెలువడలేదు గానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఈ పెళ్లి గురించి జోరుగా ప్రచారాలు కొనసాగుతున్నాయి. మరి.. ఈ శ్రీజ పెళ్లి విషయంపై వస్తున్న ఈ ఊహాగానాలపై చిరు ఎలా స్పందించనున్నారో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chiranjeevi  chiru daughter srija marriage  tollywood gossips  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more