Hamsa nandini boyfriend news item songs schedules

hamsa nandini news, hamsa nandini latest news, hamsa nandini boyfriend, hamsa nandini boyfriend news, hamsa nandini sexy photos, hamsa nandini item songs, hamsa nandini hot photo shoot, hamsa nandini enjoy with boyfriend, hamsa nandini movies, hamsa nandini gallery

hamsa nandini boyfriend news item songs schedules : the sexy item girl cum actress hamsa nandini finally revealed about her love affair secret. She told that she is in love with a person when she went to himachal pradesh tour

బాయ్ ఫ్రెండ్ తో లైఫ్ ఎంజాయ్ చేస్తోంది...

Posted: 01/27/2015 01:31 PM IST
Hamsa nandini boyfriend news item songs schedules

పరిశ్రమలో వున్న తారలందరూ తమ వ్యక్తిగత వ్యవహారాల గురించి మాట్లాడటానికి అంతగా ఇష్టపడరు. ముఖ్యంగా లవ్ అఫైర్లు, పెళ్లి వేడుకలు లాంటివి విషయాలు వస్తే.. చిరునవ్వు ఇచ్చి కెమెరాముందు నుంచి ఎస్కేప్ అవుతారు. వారి లవ్ ఎపైర్లకు సంబంధించి వార్తలు వచ్చినా.. అలాంటివేమీ లేవంటూ వాటిని ఖండిస్తూ వస్తుంటారు. ఇలా ఈ విధంగానే మిర్చి బేబి హంసానందిని కూడా నిన్నమొన్నటివరకు తాను ఎవరితోనూ ప్రేమించడం లేదంటూ చెప్పుకొంటూ వచ్చింది. కానీ.. ఇంతలోనే ఏమైందోగానీ తనకు ఓ బాయ్ ఫ్రెండ్ వున్నాడంటూ బహిరంగంగా స్టేట్ మెంట్ ఇచ్చేసింది. పైగా అతనితో లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తున్నట్లుగానూ ఈ అమ్మడు తెలుపుతోంది.

ఓ ఫంక్షన్’లో పాల్గొన్న నేపథ్యంలో హంసానందిని తనకు బాయ్ ఫ్రెండ్ వున్నాడంటూ తెలిపింది. అతని పేరైతే చెప్పలేదు గానీ.. అతనితో కాలం గడుపుతున్న సమయంలో తాను ఈ లోకాన్నే మరిచిపోతానంటోంది ఈ సెక్సీ బ్యూటీ! తన బాయ్ ఫ్రెండ్’తో ఎంతో ఎంజాయ్ చేస్తున్నానని తెలిపిన ఈ అమ్మడు.. వీలు దొరికినప్పుడల్లా పబ్బులు, బీచ్’లు, షికార్లు, టూర్లకంటూ తిరుగుతూ లైఫ్’ని ఆనందంగా ఆస్వాదిస్తున్నట్లు పేర్కొంది. అయితే.. ప్రస్తుతం కెరీర్’పైనే తాను ఫోకస్ పెట్టిందని, అందుకే అతనితో పెళ్లి చేసుకునే ఆలోచన ఇప్పుడే లేదని తెలుపుతోంది. సమయం వచ్చినప్పుడు తన పెళ్లి విషయాన్ని అధికారికంగా తెలుపుతానని చెప్పినట్లు సమాచారం!

ఒకప్పుడు ఈ అమ్మడు హీరోయిన్’గా ఓ వెలుగు వెలిగిపోదామని భావించి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తొలుత రెండుమూడు ఆఫర్లైతే వచ్చాయి. అయితే.. ఆయా చిత్రాలు బోల్తాపడటంతో మళ్లీ అవకాశాలు రాలేదు. కానీ.. ఈమె మాత్రం వెనకడుగు వేయకుండా తన ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు సాగింది. ఈ నేపథ్యంలో ఐటమ్ సాంగుల్లో నటించే ఆఫర్లు వచ్చాయి. అలా వచ్చిన ఆ అవకాశంతో ఇప్పుడు ఐటమ్ పాటల గర్ల్’గా చెలామణి అవుతోంది. ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ టూర్’కి ఈ అమ్మడు వెళ్లగా.. అక్కడ తన బాయ్ ఫ్రెండ్’తో పరిచయమైనట్లు తెలిపింది. ఆ పరిచయమే కాస్త ప్రేమగా మారిందని చెప్పుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hamsa nandini boyfriend  telugu heroines love affairs  tollywood gossips  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more