కావాల్సిన గ్లామర్ ఉన్న సినిమా అవకాశాలు లేక .. అల్లాడిపోతున్న సీనియర్ నటిమణులు చాలా మంది ఉన్నారు. అలాంటిది బాలీవుడ్ నటి విద్యాబాలన్ చేతినిండా సినిమాలు ఉన్నప్పటికి ఆమె సినిమాలకు దూరంగా ఉంటాలని కోరుకుంటుంది.
అంటే ఇటీవల ఆమె పై కొన్ని పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. విద్యబాలన్ తల్లిబోతుందనే పుకార్లు హల్ చల్ చేశాయి. కానీ విద్యాబాలన్ పెళ్లి చేసుకున్న తరువాత పడక గదిలో గడిన సమయంలో చాలా తక్కువట.
ఇటీవల మీడియా ముందు విద్యాబాలన్ స్వయంగా చెప్పటం జరిగింది. నేను సినిమాల్లో బిజీగా ఉంటాను. మా ఆయన బిజీనెస్ లో చాలా బిజీగా ఉంటాడని చెప్పటం జరిగింది. అంతేకాకుండా మరో అడుగు ముందుకేసి.. మా ఆయన పడక గదిలో ఎక్కువ సేపు ఉండారని, ఆయనకు బెడ్ రూమ్ కంటే.. బిజీనెస్ గదిలోనే ఎక్కువ సమయం గడుపుతాడని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.
ఆ తరువాత కొంత మంది పెద్దలు ఇచ్చిన సలహాతో విద్యాబాలన్ తన సినిమాలకు విరామం చెప్పలని భావిస్తుంది. ఇటీవలే షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆమె బాబీ జాసూస్, హమారీ అధూరీ కహానీతో పాటు మరోచిత్రంలో నాయికగా నటిస్తుంది.
ఇలా వరుస సినిమాలతో తీరికలేకుండా గడుపుతున్న ఈ సుందరి సినిమాలకు కొంత విరామం ప్రకటించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా విద్యాబాలన్ మాట్లాడుతూ పెళ్లి తర్వాత నా కుటుంబంతో సరదాగా గడపాలని చాలారోజులుగా అనుకుంటున్నాను.
అయితే మంచి కథలతో కూడిన చిత్రాలు రావడంతో వరుసగా సినిమాలు చేయాల్సి వస్తోంది. దాంతో నా కుటుంబ సభ్యులతో సరదాగా గడపలేకపోతున్నాను. ప్రస్తుత పరిసస్థితుల్లో నాకంటూ వ్యక్తిగతంగా కొంత సమయం కావాలి.
అందుకే కొన్నాళ్లు సినిమాలకు దూరంగా వుండాలనుకుంటున్నాను. అంటే రీసెంట్ గా విద్యాబాలన్ తల్లి కాబోతుందున్న పుకార్లును నిజం చేయటానికి విద్యాబాలన్ సిద్దమైందని బాలీవుడ్ లో గుసగులాడుకుంటున్నారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more