సమాజం ఎటు వైపు వెళుతుందో ఎవరికి అర్థం కావటంలేదు. కన్న కూతురు గురించి ఎవరైన అసభ్యంగా మాట్లాడితే.. ఏ తండ్రి సైలెంట్ గా ఉండాడు. తండ్రి కూతుళ్ల చాలా దగ్గర అనుబంధం ఉంది. సినీ రంగం అంటేనే అసభ్యతకు మారు పేరని చాలా మంది అంటుంటారు.
కళామతల్లి బిడ్డలం అనే ముసుగు వేసుకొని, అసభ్య సన్నివేశాలకు తెరలేపుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నారు. తన కన్న కూతుర్ని వెండి తెరకు పరిచయం బాలీవుడ్ హీరో అనిల్ కపూర్. చిత్ర రంగంలో మంచి వారు కూడా ఉన్నారు. ఇలాంటి తండ్రిని చూడటం ఇదే మొదటిసారి.
అయితే బేవకూఫియా అనే తాజా చిత్రంలో అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ టూ పీస్ బికినీ వేసుకుని ఓ దృశ్యంలో నటించింది. దీని గురించి అందరూ అమ్మో అనుకున్నారు గానీ.. ఆమె తండ్రి అనిల్ కపూర్ మాత్రం ఏమంత ఆశ్చర్యపోలేదని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
అంతేకాకుండా కూతురి బికినీ షాట్ చూసి, ఈ షాట్ వల్ల సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయని చెప్పటడంతో.. బాలీవుడ్ బాబులు ఖంగుతిన్నారని విశ్వసనీయ వర్గాల సమచారం.
ఈ బికినీ షాట్ గురించి సోనమ్ మాట్లాడుతూ.. నా బికినీ విషయం మా నాన్నకు ముందు తెలుసు. అసలు మా నాన్నే సినిమాలకు ప్రొత్సహించింది, మా నాన్న హృదయం చాలా విశాలమైనది. అందుకే ఆయన నా బికినీ షాట్ చూసి ఏం అనలేదని సిగ్గుపడుతూ చెబుతుంది. సోనమ్ బికినీ గురించి తండ్రి మొచ్చుకుంటే బాలీవుడ్ లోని కొంతమంది పెద్దలు విమర్శలు చేస్తున్నారు.
కూతురి బికినీ షాట్ పై కామంట్ చేసిన మొదటి తండ్రి అనిల్ కపూరే అని బాలీవుడ్ లోని విమర్శలు అంటున్నారు. ఏమైన సోనమ్ బికినీపై వారి కుటుంబం సభ్యులు విమర్శలు చేస్తున్నారని బాలీవుడ్ బాబులు గుసగుసలాడుకుంటున్నారు. ఇక సోనమ్ కు తండ్రి ఇచ్చిన కామెంట్ ఎంతవరకు ఉపయోపడతాయో బేవకూఫియా సినిమా విడుదలైతే గానీ తెలియదని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more