Alia bhatt started dating in class sixth

Alia Bhatt, Alia Bhatt romance, Alia bhatt dating, Karan Johar talk show, Imtiaz Ali, Highway movie, Actor Alia Bhatt

20-year-old Alia bhatt says i am started dating in class sixth, but explains that those relationships were harmless and innocent.

పదకొండేళ్ళకే ఈ అమ్మడు డేటింగ్ చేసిందట

Posted: 12/28/2013 11:05 AM IST
Alia bhatt started dating in class sixth

బాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు కూతురు అయిన మహేష్ భట్ కూతరు ఆలియా భట్ వెండితెర అరంగ్రేటం చేసిన మొదటి సినిమాతోనే సక్సెస్ ని సాధించి, ప్రస్తుతం ఇంతియాజ్ ఆలీ దర్శకత్వంలో ‘హైవే ’ చిత్రంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ అమ్మడు హిందీ టీవీ షో ‘కాఫీ విత్ కరణ్ ’ అనే లైవ్ షోలో మాట్లాడుతూ ఓ ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టింది.

సినీ ఇండస్ట్రీలో డేటింగ్ లు, రొమాన్స్ లు, లవ్ ఎఫైర్లు ఇవన్నీ కామన్ అంటూనే డేటింగ్ చేయడానికి ఏజ్ లిమిట్ ఏమీ లేదని, తానైతే పదకొండు సంవత్సరాలకే డేటింగ్ చేశానని తెలిపింది. 6వ తరగతి చదవేప్పుడే తాను డేటింగ్ మొదలు పెట్టానని, అయితే అది నిజమైన డేటింగ్ కాదని.. క్లాస్‌రూంలో ఒకరినొకరు ఒకబ్బాయి, నేను చూసుకుంటూ నవ్వుకునే వాళ్లం అని వెల్లడించింది.

ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో ‘2 స్టేట్స్ ’ చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు ‘హమ్‌ప్తీ శర్మ దుల్హనియా ’ చిత్రంలో కూడా నటించబోతోంది.‘హైవే ’ చిత్రంలో రణదీప్ హుడాతో చేసే ఘాటు రొమాన్స్ చేయడాన్ని చూసిన జనాలు మాత్రం ఈమెకు రొమాన్స్ లో బాగానే అనుభవం ఉన్నట్లుందని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more