తెర పై ఎంత పెద్ద స్టార్ హీరో అయినా భార్య దగ్గర మాత్రం పిల్లిలా పడి ఉండాల్సిందే. ఎందుకంటే ఆడదాని మహిమే అంత. గతంలో ఆడదాని కోసం రాజ్యాలు కూలిన చరిత్రలు కూడా ఉన్నాయి. ఆ సంగతి పక్కన పెడితే ఇక్కడ విషయం ఏంటంటే... బూతు సినిమాలు తీసి క్యాష్ చేసుకోవాలని దర్శక, నిర్మాతలు, ఆ సినిమాల్లో నటించి కాస్తంత పాపులర్ కావాలని హీరోలు చూస్తున్న రోజులివి. బాలీవుడ్, టాలీవుడ్ తేడా లేకుండా బూతు సినిమాలు రాజ్యమేలుతున్న ఈ కాలంలో ఇటీవల బాలీవుడ్ రిలీజ్ అయిన ‘గ్రాండ్ మస్తీ ’ సినిమాలో యూత్ ను ఉధ్దేశించి తెగ బూతు డైలాగులు ఉన్నాయి. ప్రతి సన్నివేశంలో బూతు కామెడీ ఉండటంతో ఇటీవలే ముంబయి లోని ఒక ధియేటర్ లో 22 ఏళ్ళ యువకుడు ఈ అడల్ట్ కామెడీ ని తట్టుకోలేక నవ్వీ నవ్వీ ధియేటర్ గుండెపోటుతో మరణించిన సంఘటన అందరికి విధితమే. ఈ సినిమాలో హీరోగా రితేష్ దేశ్ ముఖ్ నటించాడు. ఈ సినిమాను చూసిన ఆయన భార్య, నటి జెనీలియా అందులో వళ్లించిన బూతు డైలాగులను చూసి రితేష్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందట. ఇలాంటి సినిమా చేయాలని నీకు ఎందుకు అనిపించింది అంటూ క్లాస్ పీకి, నీ సినిమా బూతు కామెడీ వల్ల ఒకరు ప్రాణం విడిచారు... ఇలాంటి సినిమాల్లో మరోసారి నటిస్తే విడాలకులు ఇవ్వడానికైనా సిద్దమేనని చెప్పడంతో మనోడు భయపడి ఇంకొక సారి ఇలాంటి సినిమాల్లో నటించనని కూడా మాటిచ్చాడట. మరి జెనీలియా సినిమా చూసిన వాడు చనిపోయినందుకు బాధపడి వార్నింగ్ ఇచ్చిందో, లేక తన భర్త ఇలాంటి సినిమాల్లో నటిస్తే ప్రెస్టేజ్ ఏమైపోతుందోనని వార్నింగ్ ఇచ్చిందో ? ఆమెకే తెలియాలంటున్నారు సినీ జనాలు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more