Sonia agarwal in item song

Sonia Agarwal Item Song, Sonia Agarwal Item Song in Amma Nanna Oorelithe, Sonia Agarwal, Item Song, Amma Nanna Oorelithe, Amma Nanna Oorelithe item song, Anji Srinu, Amma Nanna Oorelithe audio in August, 7/G Brindavan Colony

Sonia Agarwal Item Song, Sonia Agarwal Item Song in Amma Nanna Oorelithe, Sonia Agarwal, Item Song, Amma Nanna Oorelithe, Amma Nanna Oorelithe item song, Anji Srinu, Amma Nanna Oorelithe audio in August, 7/G Brindavan Colony

సోనియా ఆంటీ అందాలు ఐటెంలో

Posted: 07/26/2013 09:41 PM IST
Sonia agarwal in item song

అప్పుడెప్పుడో వచ్చిన ‘7/జి బృందావన్ కాలనీ ’ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఓ సాంగులో హాట్ హాట్ గా నటించిన సోనియా అగర్వాల్ గుర్తుందా ? ఉండే ఉంటుంది. ఈ అమ్మడును అంత త్వరగా మర్చిపోరు. ఆ సినిమా దర్శకుడితో ప్రేమలో పడి, మూణాళ్ళకే విడాకులు ఇచ్చేసి ఇప్పుడు ఒంటరిగా ఉంటున్న ఈ ఆంటీ ఇటీవలే మళ్ళీ సినిమా ఛాన్సులు ఇస్తే నటిస్తానని ప్రకటించింది. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు చేస్తున్న ఈ హాట్ సుందరి అంజి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ' అమ్మా నాన్న ఊరెళితే ' సినిమాలో ఓ ఐటెం సాంగులో నటిస్తుంది. ఇటీవలే ఈ పాట షూటింగు ప్రారంభం అయింది. ఈ పాటలో ఇన్ని రోజులు తెలుగు ప్రేక్షకులు మిస్సయిన అందాలు ఉంటాయని అంటున్నారు. ఆగష్టులో ఈ చిత్రం ఆడియో వేడుకను గ్రాండ్ గా నిర్వహిస్తారని తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more