Priya anjali rai coming to bollywood

adult star priya rai latest news, priya anjali rai latest news, priya anjali rai untitled tamil movie, priya rai in lady oriented movie, priya anjali rai twitter comments, priya anjali rai coming to bollywood, sunny leone comments on priya rai, priya latest hot photoshoot, priya rai in director ashokan pk untitled movie, priya anjali rai happy to come to bollywood, priya anjali rai hot photos

adult star priya rai latest news, priya anjali rai latest news, priya anjali rai untitled tamil movie, priya rai in lady oriented movie, priya anjali rai twitter comments, priya anjali rai coming to bollywood, sunny leone comments on priya rai, priya latest hot photoshoot, priya rai in director ashokan pk untitled movie, priya anjali rai happy to come to bollywood, priya anjali rai hot photos

పోర్న్ స్టార్ పై మోజు పడుతున్నారు

Posted: 05/18/2013 04:52 PM IST
Priya anjali rai coming to bollywood

మన సినిమా ఇండస్ట్రీకి ఎంత మంది హీరోయిన్లు వచ్చినా దర్శక, నిర్మాతలకు సరిపోవడం లేదా ? లేక రోజు రోజుకు కొత్త వారి మీద మోజు పుడుతుందో తెలియదు కానీ, ఈ మధ్యన వీరికి పోర్న్ స్టార్ ల మీద మనస్సైనట్లు ఉంది. అందుకే ఇప్పుడు బాలీవుడ్ అంతా పోర్న్ స్టార్ ల వెంట పడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో పాగా వేసిన ఇండోకెనడియన్ పోర్న్ స్టార్ సన్నీలియోన్ పై మోజు తీరింతో ఏమో గానీ, మరో భామను భాలీవుడ్ కి దిగుమతి చేసుకున్నారు. ఇండో అమెరికన్ పోర్న్ స్టార్ గా పేరొందిన ప్రియా అంజలి రాయ్ అనే పాపను బాలీవుడ్ దర్శకుడు అశోకన్ పీజీ దర్శకత్వం వహిస్తున్న 4 ది స్టీరియో సినిమాలో నటింపజేస్తున్నాడట. గతంలో ఈమె తమిళ ఇండస్ట్రీకి దిగుమతి అవుతుందనే వార్తలు వచ్చాయి. కానీ అవి గాలి వార్తలే అయ్యాయి. పోర్న్ చిత్రాలలో కాకుండా,  యూఎస్ లో 'ఐసిస్ రైజింగ్', 'కర్స్ అఫ్ ది లేడీ మమ్మీ' వంటి సినిమాలలో ఈమె నటించింది. ఇప్పుడు బాలీవుడ్ లో అవకాశం రావడంతో ఎగిరి గంతేసి రెక్కలు కట్టుకొని మరీ ఇక్కడ వాలబోతుంది. ఈ ఆనంద క్షణాలను ఈ పోర్న్ పాప ట్విట్టర్ లో పంచుకుంది. ఈ అవకాశం వచ్చినందుకు నేనెందో అదృష్ట వంతురాలిని అంటూ పోస్ట్ చేసింది. ఇప్పటికే సన్నీ రాకతో పోర్న్ లుక్ వచ్చిన బాలీవుడ్ కి ఈ భారీ అందాల భామా కూడా తోడయితే బాలీవుడ్ అంతా రసికమమేనని అర్ధమవుతుంది. ఈమె బూతును క్యాష్ చేసుకోవాలనుకుంటున్న దర్శకుడిని, ఈమెను బాలీవుడ్ జనాలు ఏ మాత్రం  ఆదరిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more