Shruti haasan is a busy

Shruti Haasan is a busy bee,shruti haasan,hot shruti hasan,tamil movies,shruti haasan,kollywood,tollywood,bollywood,tamil cinmass, Shruti Hassan Busy with Yevadu and NTR Movie, Shruti Hassan busy schedules for Ram Charan Yevadu and NTR Harish Shankar Movies

Shruti Haasan is a busy bee,shruti haasan,hot shruti hasan,tamil movies,shruti haasan,kollywood,tollywood,bollywood,tamil cinmass, Shruti Hassan Busy with Yevadu and NTR Movie, Shruti Hassan busy schedules for Ram Charan Yevadu and NTR Harish Shankar Movies

Shruti Haasan is a busy.png

Posted: 02/07/2013 06:10 PM IST
Shruti haasan is a busy

shruti_haasan

పరిశ్రమ కు వచ్చిన తోలి నాళ్ళల్లో, శ్రుతి హస్సన్ ని అందరు విలక్షణ నటుడు, కమల్ హస్సన్ కుమార్తె గానే గుర్తించేవారు... నిన్న మొన్నటి వరకు ఈ నాయికకు ఆఫర్లే కరువయిపోయాయి... అడపా దడపా సినిమాలు చేసినా, ఏవి కూడా ఆశించినంత విజయాన్ని శ్రుతి కి గుర్తింపు ని తెచ్చిపెట్టలేకపోయాయి... కాని 2012 మాత్రం శ్రుతి కి మహబాగా కలిసి వచ్చింది... పవన్ కళ్యాణ్ తో 'గబ్బర్ సింగ్' లో నటించి అద్భుత విజయాన్ని తన ఖాతా లో వేసుకుంది... ఒక్కసారిగా పరిశ్రమ లోని అందరి దృష్టినీ ఆకర్షించింది...

ఇక ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా, వచ్చిన అవకాశాలలో ఏది బెస్టో ఎంచుకుంటూ వడి వడిగా అడుగులు ముందుకు వేస్తోంది, శ్రుతి...ప్రస్తుతం రవి తేజ రామ్ చరణ్ ల తో సినిమాలు చేస్తోంది. హిందీ లో ఇంకో రెండు సినిమాల్లో నటిస్తోంది... తాజా సమాచారం ప్రకారం, హరీష్ శంకర్ - N.T.R. ల కొత్త చిత్రం లో కూడా, శ్రుతి నే కధానాయికగా ఎంపిక చేసారట... మరి సమంత, శ్రుతి, ఈ సినిమాలో కదానాయికలా, సమంత స్థానం లో శ్రుతి చేరిందా అనేది తెలియాలి ఉంది. ఏమైనా శ్రుతి దశ తిరిగిందనే చెప్పాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Censor board to carefully examine item songs
Prabhas rejected sudeep  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more