Trisha liquor drinking sentiment

Trisha wants Drinking Scenes in Vetadu Ventadu, Trisha Drinking Scenes Sentiment , trisha Alcohol Sentiment

Actress Trisha has gone on record saying that if the film depicts her consuming liquor in one of its frames, then it is most likely that the film would go on

Trisha liquor drinking sentiment.png

Posted: 01/22/2013 06:29 PM IST
Trisha liquor drinking sentiment

Trisha_liquor_sentiment

టాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా చెలామణి అయిన చెన్నై చిన్నది త్రిషకు ఇప్పుడు అసలే అవకాశాలు లేకుండా పోవడంతో తమిళ ఇండస్ట్రీలో తన లక్ ని పరీక్షించుకోవడానికి అక్కడ చిన్నా చితక హీరోలతో సినిమాలు చేస్తూ కాలం వెళ్ళదీస్తుంది. తాజాగా ఈ అమ్మడు హీరో విశాల్ సరసన ‘సమర్ ’ అనే చిత్రంలో నటించింది. ఇక అసలు విషయం ఏంటంటే... సినీ నటి త్రిషకు మద్యం సేవించే అలవాటు ఉన్నట్టు కోలీవుడ్, టాలీవుడ్ మీడియాలో జోరుగానే ప్రచారం సాగింది. దీన్ని నిజం చేసేలా త్రిష తాజాగా వ్యాఖ్యలు కూడా ఉండటం గమనార్హం. తాను మద్యం సేవించినట్టుగా సన్నవేశాలు ఉండే చిత్రాలన్నీ సూపర్ డూపర్‌హిట్లు అయ్యాయని చెపుతోంది. అందువల్ల తాను నటించే చిత్రాల్లో కూడా దర్శకులు మద్యం సన్నివేశాలు ఉండేలా సీన్లు క్రియేట్ చేస్తున్నారని ఈ చెన్నయ్ చిన్నది చిలక పలుకులు పలుకుతుంది . ఈ వ్యాఖ్యలు త్రిషకు వివాదాన్ని తెచ్చి పెట్టే విధంగా కనిపిస్తున్నాయి.  హిందూ పీపుల్స్ పార్టీ నేత ముత్తు రమేష్ వంటి వారు విమర్శలు గుప్పిస్తున్నారు. సినిమా తారలను చాలా మంది అనుకరించడానికి ప్రయత్నిస్తుంటారని, వెండి తెర మీద తాగుడుకు వ్యతిరేకంగా సన్నివేశాలు ఉండాల్సింది పోయి, మద్యాన్ని సమర్థించే విధంగా సన్నివేశాలు ఉండకూడదని వారు హితవు పలుకుతున్నారు. మరి తనకు తాగుడు అలవాటు ఉన్నదని త్రిష పబ్లిసిటీ కోసమే ప్రచారం చేసుకుంటుందని సినీ జనాలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sherlyn chopra goes nude forkamasutra 3d
Arshad warsi touches minissha lamba boobs  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more