Radha about tulasi acting skills

mani ratnam, kadali, radha daughter, tulasi,

Yesteryear actor Radha's second daughter Thulasi who is cast in Mani Ratnam's next flick Kadal is ready to follow her mother's and sister Karthika's footsteps Radha was one of the stunning beauties of Malayalam cinema in the '80s. Later, her elder daughter Karthika rose to stardom by acting in Makaramanju

radha about tulasi acting skills.png

Posted: 12/31/2012 12:33 PM IST
Radha about tulasi acting skills

Tulasi

80వ దశకంలో టాలీవుడ్ ని ఓ ఊపు ఊపిన హీరోయిన్ రాధ. తన డ్యాన్సులతో నటనతో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న ఈమె తాను వెండితెర పై లేని లేటును తమ కూతుర్లలో చూసుకుంటుంది. తన ఇద్దరి కూతుర్లను వెండితెర పై తెరంగ్రేటం చేయించింది. ఇప్పటికే పెద్ద కూతురు కార్తీక తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఇప్పుడు తన చిన్న కూతురు అయిన తులసిని ప్రముఖ దర్శకుడు అయిన మణిరత్నం ‘ కడలి ’ చిత్రం ద్వారా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్, ఆడియో కూడా రిలీజ్ అయ్యాయి. ఇందులో తులసికి అక్కను మించిన మార్కులే పడ్డాయి. అయితే ఫిలింనగర్లో తులసి పై కొన్ని గాలి వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో తులసి కొన్ని సన్నివేశాల్లో నటించలేకపోతుందని, ఆ సీన్లను వేరేవారితో చేయించుతున్నారని అంటున్నారు. ఈ వార్తల పై రాధ గరం గరం అవుతుందట. నా కుమార్తె చేయలేనిది అంటూ ఏమీ లేదు... నేను ఒకప్పుడు వెండి తెరను ఊపు ఊపాను, ఇప్పుడు నా కుమార్తెలు కూడా ఊపుతారు, చేప పిల్లకు ఈత నేర్పాల్సిన పనిలేదు కదా అని లెక్చర్లు ఇస్తుందట. తులసి నటనపై అనుమానాలున్నవారు షూటింగ్ జరిగే ప్రదేశానికి వెళ్లి రండి, అప్పుడు అర్థమవుతుందని అంటోంది. అయితే రాధ మాటలు విన్న సినీ జనాలు నిప్పలేనిదే పొగరాదు కదా అని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rekha item song in new year party at bhimavaram
Actress priya anand proposes to an old man  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more