Radha second daughter

Radha daughter tulasi photos, tulasi in kadali movie, kadal movie stills, radha second daughter tulasi, tulasi first look in kadal movie

Radha daughter photos, tulasi in kadali movie, kadal movie stills, radha second daughter tulasi, tulasi first look in kadal movie

Radha-second-daughter.png

Posted: 12/19/2012 04:21 PM IST
Radha second daughter

Tulasi

అలనాటి అందాల నటి రాధా ఒకప్పుడు తన డాన్స్ లతో వెండితెరను ఏలిన విషయం తెలిసిందే. ఇప్పుడు తన కూతుర్లు కూడా వెండితెర పై తెరంగ్రేటం చేశారు. రాధా పెద్ద కూతురు కార్తీక ఇది వరకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు చిన్న కూతురు తులసి కూడా తెరంగ్రేటం చేసింది. ఈమె ప్రముఖ దర్శకుడు అయిన మణి చేతుల మీద నుండి వెండికు పరిచయం కాబోతుంది. ఇక ఈమె ఎలా ఉంటుంది అన్న సందేహాలకు తెరదించుతూ... ఈ మధ్యనే మణిరత్నం తులసి నటించిన కడల్ సినిమా పోస్టర్ ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో తులసి అక్క కంటే అందంగా క్యూట్ గా కనిపిస్తుంది. మణిరత్నం డైరెక్షన్ల్ లో ఎంట్రీ ఇస్తుండటంతో ఇప్పుడు ఇండస్ట్రీ అంత ఈమె గురించే మాట్లాడుకుంటున్నారట. ఇక మన టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఇప్పటి నుండే ఈ అమ్మడిని బుక్ చేసుకోవడానికి రాధకి ఫోన్ల మీద ఫోన్లు చేసి రిక్వెస్టు చేస్తున్నారట. ఒకప్పుడు పెద్ద కూతురుకి అవకాశాలు ఇప్పించడం కోసం దర్శక నిర్మాతల చుట్టు తిరిగిన రాధకి, చిన్న కూతురు విషయంలో ఆఫర్ల మీద ఆఫర్లు రావడంతో ఆనందం పట్టలేకపోతుందట రాధ. అయితే ‘కడలి ’ సినిమా విడుదల అయి, మంచి పేరు వచ్చిన తరువాతనే వేరే సినిమాకి సైన్ చేస్తానని చెబుతుందట రాధ. పోస్టర్లో అందర్ని ఇట్టే ఆకట్టుకుంటున్న తులసి నటనలో ఏ మాత్రం రాణించిందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bhumika back to mollywood
Amala paul hot spot on her breast  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more