Sameera reddy gets 50 lakh for a 10 minutes

sameera reddy, 50 lakh, new year performance, heroine sameera reddy, new year party josh, start rehearsal for new year celebrations, 50 lakh rupees demanding, lucknow

Sameera Reddy is charging Rs 50 lakh for a 10-minute performance for a New Year's eve show in Lucknow.

Sameera Reddy gets 50 lakh for a 10-minutes.png

Posted: 12/06/2012 07:16 PM IST
Sameera reddy gets 50 lakh for a 10 minutes

Sameera_reddy_hot

డిసెంబర్ నెల ప్రారంభమైతే చాలు న్యూ ఇయర్ పార్టీల సందడి మొదలవుతుంది. స్టార్ హోటల్స్ నిర్వాహకులు, పబ్  నిర్వాహకులు సెలబ్రెటీలను బుక్ చేసుకోవడానికి తెగ ఆరాటపడుతుంటారు. ఇదే సమయం అన్నట్లుగా చిన్న చితకా హీరోయిన్స్ కూడా నాలుగు రాళ్ళు వెనుకోసుకోవడానికి ఆలోచిస్తారు. ఇప్పుడు ఎన్టీఆర్ మాజీ లవర్ అయిన సమీరా రెడ్డికి కూడా భలే గిరాకి వచ్చింది. న్యూఇయర్ కోసం లక్నోలో జరిగే ఓ ప్రోగ్రాం కోసం సమీరా రెడ్డి పది నిమిషాలు డాన్స్ చేసినందుకు భారీ మొత్తంలో వసూలు చేయబోతున్నట్లు సమాచారం.  ఈ అమ్మడు అందుకోబోయే మొత్తం ఎంతో తెలుసా ? అక్షరాల యాభై లక్షలట. ఇప్పటికే ఒకటి అర సినిమాల్లో ఐటెం గర్ల్ గా చేసిన సమీరా రెడ్డికి లోకల్ లో అంతగా గిరాకీ లేకున్నా, బయటి గిరాకీ మాత్రం బాగానే ఉందని అనుకుంటున్నారు. తాజాగా వెంకీ, అబ్బాయి రాణాతో ఓ ఐటెం సాంగులో చిందులేని తెలుగు తెరను షేక్ చేసిన సమీరా తాజాగా వచ్చిన ఐటెం సాంగులను పెట్టుకొని డైలీ ప్రాక్టీస్ చేస్తుందని అంటున్నారు. మరి న్యూ ఇయర్ కి ఏ మాత్రం ఇరగదీస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sunil isha chawla new film
Katrina shows off her inner wear  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more