Nagarjuna caught smoking and drinking

Nagarjuna Caught Smoking and Drinking Photos, Nagarjuna Caught Smoking,Actress Nagarjuna Caught Smoking and Drinking Photos,Sexy Actress Nagarjuna Caught Smoking Photos

Nagarjuna Caught Smoking and Drinking Photos, Nagarjuna Caught Smoking,Actress Nagarjuna Caught Smoking and Drinking Photos,Sexy Actress Nagarjuna Caught Smoking Photos

Nagarjuna Caught Smoking and Drinking.gif

Posted: 04/13/2012 05:48 PM IST
Nagarjuna caught smoking and drinking

Nagarjuna

ఇటీవల టాలీవుడ్ హీరో నాగార్జున దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘షిరిడిసాయి’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా అంత్యంత భక్తి శ్రధ్ధలతో తెరకెక్కిస్తున్నామని దర్శకేంద్రుడు చెబుతున్నాడు. గతంలో నాగార్జున కూడా తిరుపతిలో ప్రస్తుతం షిరిడీ సాయి సినిమా చేస్తున్నాను. అందుకోసం నేను చాలా నిష్టగా ఉంటున్నాను అని చెప్పాడు.

కానీ నాగార్జున చెప్పిన మాటలు వట్టివేనని, మీదిమీది మాటలు చెప్పి అభిమానులను మభ్యపెట్టడం తప్ప పాటించడం లేదని తాజాగా జరిగిన ఈ సంఘటనతో నిరూపించాడు.

ఇటీవల నాగార్జున ఎన్ ఏషియన్ అనే రెస్టారెంట్ ను స్థాపించాడు. ఆ రెస్టారెంట్ ఓపెనింగ్ కి తన భార్య అమలతో కలిసి పాల్గొన్నాడు. ఆ ఫంక్షన్లో మద్యం సేవిస్తూ... పొగతాగుతూ కెమెరా కళ్ళకు చిక్కాడు. ఆ ఫోటో కాస్త మీడియాకు లీకయింది. ఇంకేముందు నాగార్జున అడ్డంగా బుక్కయ్యాడు. సాధారణంగా నాగార్జున మద్యం, సిగరెట్ కాల్చుతుంటాడు. కానీ నేను షిరిడీ సాయి సినిమా చేస్తున్నాను కాబట్టి నియమ నిష్టలతో ఉన్నాను అని ప్రకటించి ఇప్పుడు ఇలా కనిపించడంతో సాయి భక్తులు మండిపడున్నారు.

నాగార్జున తన మాటలను ఆచరణలో పెట్టడం లేదని అనుకుంటున్నారు. ఓ దేవుడిగా తెరపై నటిస్తూ చూడ్డానికి ఇబ్బంది కరంగా ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. అమల చేతిలో ఉన్న పానీయంపై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి. భార్య భర్తలు ఇద్దరు రాత్రికి మందు కొట్టి తెల్లవారి మేం నిష్టగా ఉంటున్నాం అని చెప్పడం అభిమానులకు గిట్టడం లేదు. ఏది ఏమైనా నాగ్ ఇలా చేయడం కరెక్టు కాదేమో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mashesh boyapati srinu film confirmed
Rajinikanth my dream man rakhi sawant  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more