Anushka denies doing dirty picture

Anushka denies doing Dirty Picture,News,Anushka,bollywood film,Anushka Shetty,Vidya Balan,latest news,Irandam Ulagam,Dirty Picture,Thaandavam,stunning actress,a.l.vijay,Alex Pandian,Bollywood film Dirty Picture,,way2movies, movies, movie, way2movie, telugu movies, latest telugu movies,telugu pictures,latest telugu wallpapers, pictures, telugu movie reviews, movie posts, telugu movie posts, wallpapers, images, latest movie news, latest telugu movie gossips, movie gossips, heroin images, heroin wallpapers, latest wallpapers, telugu movie ratings, latest movie ratings

The stunning actress Anushka Shetty, who is busy with back to back offers, has denied the air that she will be zeroed in to play the female lead in the remake of Bollywood film Dirty Picture

Anushka denies doing Dirty Picture.gif

Posted: 04/04/2012 07:04 PM IST
Anushka denies doing dirty picture

Anushka

బొమ్మాలిగా పవర్ ఫుల్ పాత్రలో, అమలాపురం సరోజగా వేశ్య పాత్రలో నటించి ప్రేక్షకుల మనను గెలుచుకున్న అనుష్క తాజాగా సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా తీసిన ‘డర్టీ ఫిక్ఛర్’ సౌత్ రీమేక్ లో నటిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్ లో విద్యాబాలన్ ఆ పాత్రలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. అయితే తెలుగులో మొదట నిఖిత అనుకున్నా, తాజాగా అనుష్క పేరు తెర పైకి వచ్చి సంచలనం రేపింది.

మంచి హైట్, సెక్సీ పర్సనాలిటీ ఉన్న అనుష్క అయితే విద్యాబాలన్ పాత్రకు సరిగ్గా సరిపోవడమే కాకుండా, విద్యాబాలన్ కన్నా ఎక్కువ అందాలు ఆరబొస్తుందన్న ఉద్దేశ్యంతో ఆ చిత్ర నిర్మాతలు దక్షిణాది భాషల్లో ‘డర్టీ పిక్చర్’ రీమేక్ చేయడానకి సన్నాహాలు చేస్తున్నారు. ఈ వార్తలను అనుష్క మేనేజర్ ఖండించారు. ‘డర్టీ పిక్చర్’ రీమేక్‌లో అనుష్క నటించడం లేదని, ఆ వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశాడు.సో... అనుష్క అందాలను తనివితీర తెర పై చూద్దామనుకున్న సదరు ప్రేక్షకులకు నిరాశ కలిగించే విషయం అనే చెప్పాలి. మరి అనుష్క ఇందులో నుండి ఎందుకు తప్పుకుందో మాత్రం తెలియరాలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ganesh babu carrying power star bags
Balakrishna satires on chiranjeevi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more