Madhushalini fire on ramgopal varma

ramgopal varma new girl friend, ramgopal varma love affair, madhushalini, madhushalini love affair, madhushalini affair with rgv, rgv, madhushalini hot,madhushalini,madhushalini affair with rgv,madhushalini hot,madhushalini love affair,ramgopal varma love affair,rgv

ramgopal varma new girl friend, ramgopal varma love affair, madhushalini, madhushalini love affair, madhushalini affair with rgv, rgv, madhushalini hot,madhushalini,madhushalini affair with rgv,madhushalini hot,madhushalini love affair,ramgopal varma love affair,rgv

madhushalini fire on ramgopal varma.GIF

Posted: 03/03/2012 01:48 PM IST
Madhushalini fire on ramgopal varma

Madhushalini

రామ్ గోపాల్ వర్మ ఇన్ని రోజులు ఏదో ఒక రకంగా అందరి మీద సెటైర్లు వేస్తూ నిత్యం వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇతను సెటైర్లు వేస్తే మళ్ళీ ఇతని పై సెటర్లు వేయరు. ఎందుకంటే ఇతన్ని ఓ టైపు మనిషిగా పరిగణిస్తారు. కానీ రామ్ గోపాల్ వర్మకే సిగ్గు లేదంటూ తన సినిమాలో నటించే హీరోయినే తిట్టి పోసింది.

అసలు విషయం ఏంటంటే... వర్మ దర్శకత్వం వహిస్తున్న ‘డిపార్టుమెంటు’ చిత్రంతో మధుశాలినిని రామ్ గోపాల్ వర్మ ఏకంగా బాలీవుడ్‌కి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈచిత్రంలో సిగరెట్లు తాగుతూ, మందుకొడుతూ ఉండే లేడీ గ్యాంగ్ స్టర్ పాత్రలో ఈ భామ నటిస్తోంది. అయితే ఈ చిత్రంలో  మొదట మధు శాలినితోనే ఓ ఐటం సాంగు చేయిస్తానని మాట ఇచ్చిన వర్మ మధుశాలినిలోని మధుర రసాలను జుర్రుకున్నట్లు ఉన్నాడు. కానీ తర్వాత..మాట తప్పి బ్రెజిల్ సెక్సీ మోడల్ నతాలియాను తీసుకున్నాడు. ఇదేంటి అని మధు శాలిని ప్రశ్నిస్తే ఏవో  సాకులు చెప్పి తప్పించుకున్నాడట,. దీంతో మధు శాలినికి కోపం వచ్చినట్లుంది.
అయితే మొన్న వచ్చిన నతాలియాను పొగుడుతూ...ఆమె అందం అద్భుతం, ఆమెలాంటి సెక్సీ ఫిగర్‌ను నేను ఇంత వరకు చూడలేదు, ఆమె అందాన్ని పూజిస్తున్నా, ఆమె అందానికి నేను భక్తిడిని అయిపోయాను ఆమెతో సినిమా తీయాలని అనుకుంటున్నానని కూడా చెప్పాడు. దీంతో చిర్రెత్తిన మధు శాలిని, నాకు ఇచ్చిన మాట తప్పి ఇప్పడేమో సిగ్గు లేకుండా ఆమె అందాన్ని అడ్డుపెట్టుకుని సినిమాని ప్రచారం చేసుకుంటున్నాడని అంటుందట.

మరి నతాలియా అందాలకు ఫిదా అయిపోయిన వర్మ ఆమెలోని మొత్తం అందాలను జుర్రుకున్న తరువాత ఆమెను కూడా వదిలేస్తాడని సినీ జనాలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Poonam pandey tops google search list
Nathalia s andam in rgv direction  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more