Katrina kaif ejected the movies

katrina kaif, ayan mukhrjee, katrina hot wallpaper, katrina ranvir, wake up sid,shah rukh khan, salman khan, karan johar,movie, movie director,ayan mukhrjee,karan johar,katrina hot wallpaper,katrina ranvir,movie director,salman khan,wake up sid

Katrina Kaif recently rejected the movie by Wake Up Sid directors - Ayan Mukhrjee because of her tangled dates between movies with Shah Rukh Khan & Salman Khan

Katrina Kaif ejected the movies.GIF

Posted: 02/15/2012 04:20 PM IST
Katrina kaif ejected the movies

Katrina-kaif

కత్రినా కైఫ్ కాదు... నైఫ్’ అని బాలీవుడ్‌లో కొంతమంది ఈ అందాల సుందరిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దానికి కారణం కైఫ్ ప్రవర్తన. ఒకప్పుడు ఒక్క చాన్స్ ఇస్తే చాలనుకున్న కత్రినా ఇప్పుడు తనకు నచ్చినవారికి, సౌకర్యవంతంగా అనిపించేవారికి చాన్సులిప్పిస్తున్నారట. ఇటీవల ప్రధానంగా మూడు విషయాల్లో ఆమె గురించి విమర్శలు వచ్చాయి. తను నటిస్తున్న వాణిజ్య ప్రకటనలో ఛాయాగ్రాహకుడిగా రవి కె చంద్రన్ స్థానంలో తన స్నేహితురాలు అయాంకాబోస్‌ని తీసుకోమని కత్రినా సిఫార్సు చేశారట. ఈ యాడ్ నుంచి వైదొలగిన విషయాన్ని చంద్రన్ ట్విట్టర్‌లో పెట్టారు. కానీ దానికి గల కారణాన్ని మాత్రం ఆయన పేర్కొనలేదు.

అయితే అందుకు కారణం కత్రినాయే అన్నది పలువురి ఫీలింగ్. ఈ విషయం అలా ఉంచితే అయన్‌ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘ఏ జవానీ హై దివానీ’ చిత్రానికి కత్రినాకైఫ్‌ని కథానాయికగా తీసుకోవాలని ఆమెను సంప్రతించారట కరణ్ జోహార్. చాన్నాళ్లు కరణ్‌ని వెయిటింగ్‌లో పెట్టి చివరికి ‘నో’ చెప్పారట కత్రినా. కరణ్‌లాంటి నిర్మాతను క్యూలో ఉంచడం కరెక్ట్ కాదని, కత్రినా అహంభావానికి ఇది నిదర్శనమని బాలీవుడ్ వర్గాలు ఘాటుగా స్పందిస్తున్నాయి. ఈ వార్తలు విన్న కత్రినా పొరపాటుని గ్రహించారని, అందుకే కరణ్‌ని మచ్చిక చేసుకోవడానికి ఆయన రూపొందించిన ‘అగ్నిపథ్’లో ఐటమ్ పాట ‘చిక్ని చమేలీ...’ చేశారని కూడా ఓ టాక్ ఉంది. ఇలా ఈ రెండు విషయాల్లో విమర్శలకు గురైన కత్రినా తాజాగా ప్రకాష్ ఝాని బాధపెట్టారని సమాచారం. ప్రకాష్ ఝా రూపొందించిన ‘రాజ్‌నీతి’ కత్రినాలోని నటిని నిరూపించింది. ఈ కారణంగా కత్రినాకి ఆయనపట్ల కృతజ్ఞతాభావం ఉండి ఉంటుందన్నది పలువురి ఊహ. కానీ అది ఊహగానే మిగిలిపోయిందని స్పష్టమైందట.

తాజాగా ప్రకాష్ ప్లాన్ చేస్తున్న ‘చక్రవ్యూహ్’లో కత్రినాని కథానాయికగా అడిగారట. అయితే ఈ చిత్రాన్ని నిర్మొహమాటంగా నిరాకరించారట ఈ బ్యూటీ. దానికి కారణం అరక్షణ్’లో డబ్బింగ్ చెప్పినందుకుగాను దీపికాను ఆయన పొగడ్డం కత్రినాకి నచ్చకపోవడమేనని పరిశీలకులు అంటున్నారు. ‘రాజ్‌నీతి’లో తను కూడా డబ్బింగ్ చెప్పుకున్నానని, కానీ ప్రకాష్ ఝా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని భావించే కత్రినా ‘చక్రవ్యూహ్’కి నో చెప్పారని కొంతమంది భావిస్తున్నారు. ఏదేమైనా ఈ మూడు సంఘటనల వల్ల తెరపైనే కత్రినా హీరోయిన్... తెరవెనుక విలన్ అని కొంతమంది అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sana khan no love
Genelia keen on political entry  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more