Preity zinta latest news

Preity Zinta Latest News, Preity Zinta Turns Producer With Salman Khan's Director - Hot News,Preity Zinta Latest News, Photos, Biography, Videos and Wallpapers. Preity Zinta

Preity Zinta Latest News

Preity Zinta.GIF

Posted: 12/10/2011 01:57 PM IST
Preity zinta latest news

Preity Zinta Latest News

మొన్నటి వరకు ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్‌లో పంజాబ్ ఫ్రాంచైజీ యజమానిగా కొనసాగిన ప్రీతిజింటా... నిర్మాణరంగంలోకి అడుగుపెడుతోంది. గతంలోనే తను నిర్మాతగా మారుతున్నట్లు ప్రీతి ప్రకటించినా అప్పట్లో అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు పూర్తిగా స్థాయిలో నిర్మాతగా మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటోందట. ఆమె నిర్మించబోయే చిత్రం పేరు 'ఇష్క్ ఇన్ ప్యారీస్'. నటీ నటులంతా కొత్తవారినే తీసుకోవాలని పంజాబీ భామ భావిస్తోంది. చిత్రానికి 'మై ఔర్ మిసెస్ కన్నా' చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రేమ్‌రాజ్ దర్శకత్వం చేయనున్నాడు. ఇందులో ఫ్రెంచ్ హీరోయిన్ ఇషాబెల్లీ నటించే అవకాశం ఉందట. చిత్ర విశేషాల గురించి ప్రీతి మాట్లాడుతూ "వయసులో వున్న యువతీ యువకుల మధ్యవున్న స్వచ్ఛమైన లవ్‌ని తెరమీద చూపించబోతున్నాం. ప్యారీస్‌లో మొదలయ్యే వీరి లవ్‌స్టోరీ క్లైమాక్స్‌లో ఎలా ముగిసిందనేది ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఇందులో నటించే నటులంతా కొత్తవారే' అని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Secret behind vidya jelly belly
Amala paul missed dhanush movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more