Lakshmi parvathi missing in balayya daughter marriage

Lakshmi Parvathi missing in balayya daughter marriage, Lakshmi Parvathi missing, Balayya second daughter marriage, Nandamuri Balakrishna Ignores His Mother

Lakshmi Parvathi missing in balayya daughter marriage, Nandamuri Balakrishna Ignores His Mother

బాలయ్య కూతురి పెళ్లి.. లక్ష్మీపార్వతికి అవమానం

Posted: 08/21/2013 04:27 PM IST
Lakshmi parvathi missing in balayya daughter marriage

స్వర్గీయ నందమూరి తారక రామారావు రెండో భార్య లక్ష్మీపార్వతికి ఈరోజ ఉదయం 8.25 నిమిషాలకు పెద్ద అవమానం జరిగినట్లు తెలుస్తోంది. నిన్నటి వరకు ఎన్టీఆర్ భార్యగా చెప్పుకుంటు తిరిగిన లక్ష్మీపార్వతికి ఈరోజు అనుకోని అవమానం జరిగింది. ఎన్టీఆర్ కొడుకులు, నా కొడుకులే అని భావించిన లక్ష్మీపార్వతిని బాలయ్య అవమానించారు. ఈ రోజు హైటెక్ హంగులతో ఘనంగా జరిగిన బాలయ్య రెండో కూతురు పెళ్లికి తల్లిలాంటి లక్ష్మీపార్వతిని పిలవలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో బాలయ్య లక్ష్మీపార్వతిని తల్లిగా భావించిన విషయం మీడియా ముందు చెప్పటం జరిగింది. కానీ ఈ రోజు అందుకు విరుద్దుగా బాలయ్య చేసినట్లు లక్ష్మీపార్వతి అభిమానులు. తల్లిని మరిచిపోయిన బాలయ్యగా పేరు తెచ్చుకున్నాడని లక్ష్మీపార్వతి సన్నిహితులు అంటున్నారు. నందమూరి ఇంట జరిగే పెళ్లిలో ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి లేకపోవటంతో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బాధపడినట్లు తెలుస్తోంది. అయితే లక్ష్మీపార్వతి బాలయ్య పెళ్లికి పిలవకపోవటం పై తన సన్నిహితుల వద్ద చెప్పుకోని బాధపడినట్లు తెలుస్తోంది. మరికొంత లక్ష్మీపార్వతి హైదరాబాద్ లో లేదని.. వైఎస్ విజయమ్మ చేపట్టిన దీక్షకు మద్దతుగా గుంటూరులో ఉన్నదని, అందుకే రాలేకపోయిందని పెళ్లికి వచ్చిన పెద్దలు గుసగుసలాడుకుంటున్నారు. ఏమైన ఒక్క విషయం మాత్రం అందరికి అర్థమైంది... నందమూరి ఇంట జరిగే ఎలాంటి ఫంక్షన్లకు లక్ష్మీపార్వతిని ఆహ్వానించారనే విషయం తెలిసిపోయిందని.. మీడియా వర్గాలు అంటున్నాయి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more