Chiranjeevi at balayya daughter marriage special

Chiranjeevi at balayya Daughter Marriage special, Chiru at balayya Daughter Marriage, special, Ministers Chiranjeevi, Kavuri Sambasiva Rao, Balakrishna daughter wedding, balakrishna fans, Balakrishna Second Daughter Tejaswini Wedding, Tejaswini Wedding Photos, Chiru attending balayya daughter marriage, hiranjeevi, Nandamuri Balakrishna, Mohan Babu, Tarun, Rajashekar, SS Rajamouli

Chiranjeevi at balayya Daughter Marriage special, Chiru at balayya Daughter Marriage special, Chiru attending balayya daughter marriage

పెళ్లి సాక్షిగా చిరు ఆత్మీయరాగంలో బాలయ్య

Posted: 08/21/2013 03:24 PM IST
Chiranjeevi at balayya daughter marriage special

కేంద్ర మంత్రి మెగా స్టార్ చిరంజీవి .. ఈ రోజు ఉదయం నటసింహ నందమూరి బాలయ్య రెండో కూతురి తేజ్వవినీ పెళ్లి హాజరయ్యారు. అప్పటి వరకు హడావుడిగా కనిపించిన బాలయ్య ముఖంపై ‘చిరు’నవ్వు నాట్యం చేసింది. మెగా స్టార్ చిరంజీవి రాకను గమనించిన బాలయ్య వెంటనే సాదరంగా ఆహ్వానించారు. చిరంజీవి బాలయ్య ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు.

Chiru attending balayya daughter marriage

 ఈఇద్దరి కలయికను చూసిన పెళ్లి పెద్దలు, బంధువులు, బాలయ్య అభిమానులు ఆనందంతో పొంగిపోయారు. బాలయ్య దంపతులు చిరంజీవి స్వాగతం పలికారు. అయితే ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి. బాలయ్య చిరంజీవిల మద్య ఎలాంటి విభేదాలు లేవు. కానీ కొన్ని సందర్భల్లో మాత్రం ఒకరిపై ఒకరు ఘాటైన విమర్శలు చేసుకున్నా విషయం తెలిసిందే.

Chiru at balayya Daughter Marriage special

అయితే ఈరోజు మాత్రం మా ఇద్దరి మద్య ఎలాంటి విభేదాలు లేవని రుజువుచేశారు. నందమూరి పెళ్లి వేడుకలో మెగా సందడి నెలకొంది. అయితే చిరంజీవి ఒక్కరే రావటంతో.. బాలయ్య అభిమానులు కొంత అసనం వ్యక్తం చేశారు. చిరంజీవి భార్య సురేఖ, కూడా పెళ్లి వచ్చివుంటే.. ఒకే వేదికపై చిరంజీవి దంపతులు, బాలయ్య దంపతులతో మెగా సందడిగా ఉండేదని బాలయ్య అభిమానులు అంటున్నారు. అయితే చిరంజీవి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Chiru attending balayya daughter marriage

ఆ తర్వాత బాలయ్య దంపతులతో పెళ్లి ముచ్చట్లు చెప్పుకోవడం జరిగింది. ఈ ఇద్దరూ ఆత్మీయంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకున్న విషయం పై బాలయ్య అభిమానులు, మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Chiru attending balayya daughter marriage

Chiru attending balayya daughter marriage

Chiru attending balayya daughter marriage

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more