Cm kiran kumar reddy upset after meeting sonia gandhi

kiran kumar reddy upset after meeting sonia gandhi, cm kiran kumar reddy upset after meeting sonia gandhi, kiran appeared very much upset, andhra cm kiran kumar reddy, cm upset with sonia gandhi, telangana issue, andhra pradesh state, breaking news, ap politics, political news, andhra news

Cm Kiran kumar reddy upset after meeting Sonia gandhi

సిగ్గుతో నలిగిపోతున్న సీఎం కిరణ్

Posted: 07/27/2013 02:00 PM IST
Cm kiran kumar reddy upset after meeting sonia gandhi

మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ తరువాత నుండి సిగ్గుతో నలిగిపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో పెద్దలతో సీఎం కిరణ్ చర్చలు అనంతరం ఆయన ముఖంలో కిరణాలు పవర్ తగ్గినట్లుగా ఉందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చెయ్య వద్దు అని సీఎం కిరణ్ ఉపయోగించిన అస్త్రాలు అన్ని అమ్మ ముందు విఫలమైనట్లుగా ఢిల్లీ పెద్దలు అంటున్నారు. చివరకు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతానని, సీఎం పదవి నుండి తప్పుకుంటానని సీఎం కిరణ్ అమ్మకు హుకుం జారీ చేసినప్పటికి నల్లారి కిరణాలను.. అమ్మ పట్టికోలేదనే వార్తలు ఢిల్లీలో బలంగా వినిపిస్తున్నాయి. సీమాంద్ర నాయకులతో ముఖ్యమంత్రి జరిపిన చర్చల ఫలితం ఇలా ఉందా అని కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. కోర్ కమిటీలో అమ్మ దగ్గర జరిగిన అవమానంతో సిఎం సిగ్గుతో తలదించుకోని సీమాంద్ర నాయకులకు దూరంగా ఉన్నట్లు ఢిల్లీలోని మీడియ వర్గాలు అంటున్నాయి. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సపోర్టుతో.. కోర్ కమిటీలో.. తమ వాదాలను బలంగా వినిపించినప్పటికి .. డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ ముందు పరువు పోవటంతో సీఎంలో అవమానం, సిగ్గు, విరక్తి అన్ని ఒక్కసారిగా బయటపడినట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు.

 

డీగ్గి రాజ కూడా సీఎం కు ఓట్టి చేతులు చూపించి.. ఇక మాటల్లేవ్ , తెలంగాణ పై నిర్ణయమే అంటూ.. పుండు పై కారం చల్లినట్లుగా చెప్పటంతో.. ముఖ్యమంత్రి ముఖంలో నీటి చుక్కలు కరువైనట్లుగా, యుద్ద భూమి నుండి ఓడిపోయిన రాజులు అడుగులు వేస్తూ కారులో వెళ్లిపోయినట్లు ఢిల్లీ మీడియా వర్గాలు అంటున్నాయి. అయితే సీమాంద్ర నాయకులకు మాత్రం ఫోన్ చేసి, పరిస్థితి మన చేతులు దాటిపోయింది కాబట్టి మీరు చివరి వరకు పోరాటం చెయ్యండని చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీ సినీయర్ నాయకులు అంటున్నారు. సిఎం కిరణ్ పదవి నుండి తప్పకోని, వైఎస్ జగన్ పార్టీ లోకి వెళ్లే ప్రయత్నాలు చెయ్యటానికి సిద్దమైనట్లుగా కాంగ్రెస్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. త్వరలో కేవిపితో రహస్య భేటి కావటానికి పావులు కదుపుతున్నట్లు గాంధీభవన్ లో కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. ఏమైన ఆంద్రప్రదేశ్ కు చివరి సీఎంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి అభిమాన నాయకులు, అభిమాన కార్యకర్తలు చెప్పుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more