కళ్లముందే ఘోరం జరుగతున్నఅధికారులు, ప్రభుత్వం పట్టించుకోవటంలేదు అనటానికి నిలువెత్తు సాక్ష్యం .. సికింద్రాబాద్ సిటీలైట్ హోటల్ భవనం కుప్పకూలిన తీరు. భవనం శిధిలాల కింద ఎంతమంది అభాగ్యులు శిధిలమైపోయారు. సిటీలైట్ హోటల్ భవనం కుప్పకూలటానికి కారణం ఏమిటి? దీనికి బాధ్యులు ఎవరు? ఈ పాపం ఎవరది? ఇదికూడా ప్రక్రుతి పనేనా? అని సామాన్య ప్రజలు అడుగుతున్నారు. అధికారులు మొద్దు నిద్ర వలన జరిగిన తప్పిందమే ఈ పాపం. అవినీతి అధికారుల ధనధాహానికి అమాయకులు బలైపోయారు. వందల ఏళ్లు గడిచిన భవనాలు మన అధికారులకు కనిపించావు. కాసులు తీసుకోని, కళ్లుముసుకున్న అధికారుల పాపానికి, నిరూపేదలు బలైనారు. ఇప్పటికే ఇలాంటి భవనాలు నగరంలో వందల సంఖ్యలో ఉన్నట్లు సమాచారం. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుంటే .. ఫలితం ఏముంటుంది? సంఘటన స్థలం వద్దకు నాలుగు పోడి మాటలు మాట్లాడిన రాజకీయ నాయకులు ప్రచారం చేసుకున్నారు గానీ, బాధితుల కుటుంబలను ఓదార్చలేకపోయారు. ఎవరు చేసిన పాపానికి సామాన్య ప్రజలు సమిదలైపోతున్నారనే విషయం మళ్లీ బుజువైంది. ఈ పాపం ఎవరిదైన.. నగరంలో విషాదం అలుముకుంది. ఇకనైన మన నాయకులు, అధికారులు మెల్కోని, నగరంలో ఉన్న పురాతన భవానలపై ద్రుష్టి పెట్టాలని నగర ప్రజలు కోరుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more