అందాల అనుష్క, తమిళ హీరో సూర్య, ఈ ఇద్దరి జంట యముడు అనే సినిమా హిట్ ఫేయిర్ గా కోలీవుడ్ లో పేరుతెచ్చుకున్నారు. యుముడు సినిమా హిట్ కావటంతో.. యముడు-2 (సింగం) మళ్లీ తెరపై వచ్చారు. అయితే ఈ సారి సూర్య ఏకంగా అనుష్కకు పోటీగా ఇద్దరు భామలను తన పక్కన పెట్టుకున్నారు. హీరోయిన్ అంజలి ఐటమ్ సాంగ్ కావటంతో ఆమె పై అనుష్కకు గౌరవం పెరిగింది. అంటే అనుష్కకు పోటీ లేదు కాబట్టి. కానీ రెండో హీరోయిన్ అయిన హన్సిక ఉండటమే అనుష్కకు మండిపోయింది. ఇది సినిమా షూటింగ్ నుంచే ఉందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. కానీ సినిమా విడుదలైన తరువాత సూర్య హన్సిక గురించి మీడియా ముందు గొప్ప చెప్పటంతో అనుష్కకు నచ్చలేదని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
అంతేకాకుండా హన్సిక , సూర్యల మద్య రొమన్స్ నడుస్తున్నట్లు కోలీవుడ్ వర్గాలు కోడైకూస్తున్నాయి. ఆ సన్నిహిత సంబంధం వలనే సూర్య, హన్సికను సింగంలో తీసుకున్నట్లు సమాచారం. అయితే సినిమా మొత్తం హన్సిక చుట్టే తిరగడం, హన్సిక గురించి సూర్య మీడియా ముందు మాట్లాడటంతో అనుష్క కు కోపం వచ్చి, సూర్యకు ఫోన్ చేసి ఘాటుగా మండిపడినట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇక సూర్య తో సినిమా చెయ్యనని అనుష్క తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు తెలుస్తోంది. సినీ ప్రేక్షకులు కూడా హన్సికల అందాల ముందు .. అనుష్క అందాలు తెలిపోయినట్లుగా బయట చెప్పుకుంటున్నారు. ఏమైన వయసు ముదురుతున్న కొద్ది.. శరీరంలో సహాజ మార్పులు రావటం సహజం అని అనుష్క తెలుసుకుంటే మంచిదని సూర్య అభిమానులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more