Telangana news raghunandan rao comments on kcr

raghunandan rao, raghunandan rao comments on kcr, kcr and kvp, ys rajasekhar reddy, congress party, telangana issue, kvp gave suitcases to kcr, ashoka hotel in delhi, kcr family betraying, kvp ramachandra rao, congress leader kvp ramachandra rao, suitcase loads of money to kcr,

raghunandan rao comments on kcr

కేవీపీ సూట్ కేసులు.. కేసిఆర్ ఫాంహౌస్ లో?.

Posted: 05/17/2013 11:18 AM IST
Telangana news raghunandan rao comments on kcr

దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అనిగిపోవటానికి కారణం.. కేవిపీ సూట్ కేసులు మహిమేనని రఘునందన రావు చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని సూట్ కేసులో కేసిఆర్ బంధించినట్లు ఆయన ఆరోపణలు చేస్తున్నారు.

అంతేకాకుండా ఆ సూట్ కేసులు కేసిఆర్ ఫాంహౌస్ లో భద్రంగా ఉన్నట్లు ఆయన చెబుతున్నారు. ఢిల్లీలోని ఒక హోటల్లో డబ్బులతో కూడిన సూట్‌కేసులను కేవీపి ఇవ్వగా తెరాస ముఖ్యనేతలు వాటిని తీసుకున్నారని రఘునందన్‌ చేసిన ఆరోపణల్లో వాస్తవం ఉండవచ్చనే వ్యాఖ్యానాలు బలం గానే వినిపిస్తున్నాయి.

2004 ఎన్నికల సందర్భం గా కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు కుదుర్చుకున్న సందర్భంలో ఈ వ్యవహారం జరిగి ఉండవచ్చనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. లేదా ఉద్యమ తీవ్రతను తగ్గించాలంటూ కాంగ్రెస్‌ అధిష్టానం కేసీఆర్‌తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కేవీపి ద్వారా ఈ తతంగం జరిపి ఉండవచ్చని కూడా పలువురు గుసగుసలాడుతున్నారు.

గతంలో సకల జనుల సమ్మె సందర్భంగా లక్ష్యం నెరవేరకముందే ఉద్యోగులతో సమ్మె విరమణ చేయించిన సమయంలో కూడా కేసీఆర్‌పై ఆరోపణలు వినవచ్చాయి. కాంగ్రెస్‌ అధిష్టానంతో కేసీఆర్‌ ఒప్పందం కుదుర్చుకోవడంవల్లే సమ్మె విరమించారనే వార్తలు వచ్చాయి.

అప్పట్లో కేసీఆర్‌, కోదండరాం, పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు ఢిల్లీ వెళ్ళి ప్రధానితోపాటు పలు జాతీయ పార్టీల నాయకులను కలిసి తెలంగాణ సమస్యను పరిష్కరించాలంటూ విజ్ఞప్తి చేశారు. అనంతరం కేసీఆర్‌ మినహా మిగిలిన వారంతా హైదరాబాద్‌ తిరిగి వచ్చారు. అప్పట్లో ఒంటరిగా కేసీఆర్‌ ఢిల్లీలో ఉండడంపై విమర్శలు వచ్చాయి. ఢిల్లీలో ఉన్న కేసీఆర్‌ మీడియాకు దూరంగానే ఉన్నారు. కేసీఆర్‌ కాంగ్రెస్‌ అధిష్టానం పెద్దలను కలిసినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి.

ఆ సందర్భంలో నైనా కేసీఆర్‌ కేవీపీని కలిసి ఉండవచ్చనే చర్చ కొనసాగుతోంది. ఏదేమైనా ఈ రోజు రఘునందన్‌రావు ఏం చేయబోతున్నాడనే అంశం మాత్రం ఆ పార్టీలో, బయట ప్రకంపనలు సృష్టిస్తోంది. కేసిఆర్ పై రాములమ్మ కూడా కోపంగా ఉన్నట్లు టీఆర్ఎస్ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Grandmother gambles away grandson s college fund
Allu arjun julaayi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more