Allu arjun julaayi

Allu Arjun Julaayi,Allu Arjun Julaayi Latest Photos,Allu Arjun Ileana Julaayi Photos,Allu Arjun Julaayi Movie Working Stills, Allu Arjun Julaayi Photos

Allu Arjun Julaayi

Arjun.gif

Posted: 06/25/2012 07:28 PM IST
Allu arjun julaayi

Allu Arjun Julaayi

టాలీవుడ్  స్టైలిష్ హీరో అల్లు అర్జున్  అంటే  అమ్మాయిల హర్ట్.. బన్నీ... బన్నీ.. అని కొట్టుకుంటుంది.  అల్లు అర్జున్ కు  పెళ్లి చేసుకోంటున్నాడు అని అనేక మంది అమ్మాయిలు అన్న పానీయాలు మాని దిగులుగా ఏడుస్తున్నారని అప్పట్లో  అమ్మాయిలు స్వయంగా లైవ్ ద్వారా చెప్పటం  జరిగింది.   అంత ప్రశాంతంగా బన్నీ పెళ్లి అయ్యింది.  బన్నీ రెండోసారి హనీమున్ కూడా వెళ్లి రావటంత జరిగిందని  టాలీవుడ్ లో టాక్. బన్నీ కోసం తపించే అమ్మాయిల పద్దతి. కానీ అమ్మాయిల కోసం బన్నీ కూడా తపించిపోతాడని  ఇటీవల తెలిసింది.

ఎప్పుడు హుషారుగా .. ఉల్లాసంగా ఉంటూ.. పరుగులు తీసే వయసుతో ఎంజాయ్ చేయటం బన్నీకి చాలా ఇష్టమాట.  బన్నీలో  హైపర్ ఉందని టాలీవుడ్ లో టాక్.  బన్నీ హైపర్ వలన జనాలు  అపార్థం చేసుకుంటున్నారని  అల్లు అర్జున్ అంటున్నారు.  బన్ని .. అందరి అటెన్షన్ నీ సంపాదించడానికే  చాలా కష్టపడుతుండట.  కానీ  బన్ని అలా చేయటం చాలా మందికి నచ్చదని  చెబుతున్నాడు.   బన్ని ఎక్కుడు.. ఎక్కడై.. అబ్బాయిలనైనా, అమ్మాయిలనైనా  ముట్టుకోకుండా  మాట్లాడలేడట.  అందువలన  బన్ని  ప్రతి ఒక్కర్ని ముట్టుకుంటు మాట్లాడటం అలవాటైందని అల్లు అర్జున్ చెబుతున్నారు.  కానీ ఇలా చేయటం వలన  చాలా మంది  అపార్థం చేసుకుంటున్నారని  బన్నీ నవ్వుతూ అంటున్నాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more