South indian actress marry and divorce soon

Marriages divorces in south, , Tamil Cinema Actor Actress Marriages, Tamil actor Mamata mohan Das, Manisha koirala, sonia agarwal

south Indian actress marry and divorce soon.

south Indian actress marry and divorce soon.png

Posted: 12/17/2012 12:58 PM IST
South indian actress marry and divorce soon

మొన్న సోనియా అగర్వాల్, నిన్న మనీషా కొయిరాల, నేడు మమత మోహన్దాస్... సినీ జగత్తులో తారలుగా తమదైన స్థానాన్ని సంపాదించుకున్న ఈ హీరోయిన్లు, నిజ జీవితం లో పెళ్లి చేసుకుని మాత్రం తమ వివాహాన్ని నిలుపుకోలేకపోయారు... విడాకులు తీసుకుని, మళ్ళీ సినిమాల వైపు మొగ్గు చూపుతున్నారు. రెండు సంవత్సరాల క్రితం, పెద్దలు చూసిన సంబంధం చేసుకున్న బాలీవుడ్, కాలీవుడ్ హీరోయిన్, 'ఒకే ఒక్కడు', 'బాబా' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలయిన మనీషా కొయిరాల, క్రిందటి యాదాడే, తానూ తన భర్తతో విడిపోయాను అని ప్రకటించింది. అత్తిన్తివారి ఆరళ్ళు, భర్త కూడా అత్తా - మామలతో జత కట్టడం, తాను గృహహింసకు గురి అవ్వడం వల్ల, ఇక తాళలేక విడాకులు తీసుకున్నాను అని ప్రకటించింది... ఇప్పుడు మళ్ళీ అడపా దడపా సినిమాల్లో నటిస్తోంది... ఈ మధ్యనే ఈ నటికి తాను ఎదురుకుంటున్న 'క్యాన్సర్' సమస్యకు విజయవంతంగా శాస్త్ర చికిత్స కుడా జరిగింది.

sonia_mamatha-mohandas

తమిళ నాట పేరు పొందిన దర్శకుడు, తెలుగు నాట '7/G బృందావన్ కాలనీ', 'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే' వంటి సినిమాల దర్శకుడు, సెల్వరాఘవన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది తమిళ హీరోయిన్ సోనియా అగర్వాల్... ఒక రెండు సంవత్సరాలు సవ్యంగానే సాగిన వీరి బంధం, రాఘవన్ సోనియా ను తిరిగి నటించడానికి సమ్మతించకపోవడం తో బేడిసికొట్టింది... వీరిరువురు, ఎవరి దారి వారు చూసుకున్నారు... సెల్వరాఘవన్, పెద్దలు చూసిన సంబంధం తో మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు... సోనియా సినిమాలలో చాన్సు కోసం ప్రయత్నాలు చేస్తోంది...

ఇక ఈ మధ్యనే హల్ చల్ సృష్టించిన ఇంకొక వార్త, నటి - గాయని, మమతా మోహన్దాస్ తన భర్త నుండి విడిపోవడం... పట్టుమని సంవత్సరం కూడా సాగలేదు వీరి కాపురం... ఇద్దరి ఆలోచనలు వేరు కావడం వల్ల, విడిపోవడమే సబబని నిర్ణయించుకుందట మమత... మళ్ళీ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టెసింది.ఈ నటీమణులందరూ వారి భాగస్వాముల నుండి విడిపోవడానికి స్వతహాగా ఎన్ని కారణాలు ఉన్నా, కామన్ కారణం మాత్రం, వీరికి రంగుల ప్రపంచం పై తగ్గని మోజు... దీనికి వీరి భాఘస్వాములతో విభేదాలు ఒచ్చి, ఇక పెళ్లిని పక్కన పెట్టి, రంగుల ప్రపంచానికె వోటు వేసారు ఈ నటీమణులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Broad based meeting of the andhra congress committee
Trisha krishnan completes her successful 10 year in film industry  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more