Prabhu deva sonakshi in true krishna janmashtami spirit

Prabhu Deva – Sonakshi In True Krishna Janmashtami Spirit!,Sonakshi Sinha and Prabhu Deva

Prabhu Deva – Sonakshi In True Krishna Janmashtami Spirit!

Prabhu.gif

Posted: 08/10/2012 07:46 PM IST
Prabhu deva sonakshi in true krishna janmashtami spirit

Prabhu Deva – Sonakshi In True Krishna Janmashtami Spirit!

‘‘ఆ చెంపదెబ్బ నాకు నొప్పి అనిపించలేదు. చాలా స్వీట్‌గా ఉంది’’ అంటున్నారు బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా. ఇంతకీ ఈ చెంపదెబ్బ కహానీ ఏంటంటే... ‘ఓ మై గాడ్’ సినిమా కోసం సోనాక్షి ఐటమ్ బాంబ్ అవతారం ఎత్తారు. ఈ పాటకు ప్రభుదేవా కొరియోగ్రాఫర్. ఈ పాటలో సోనాక్షితో పాటు ప్రభుదేవా కూడా నర్తించారు.ఈ పాటలో భాగంగానే పాట చివర్లో సోనాక్షికి ప్రభుదేవా చెంపపై ఒక్కటిచ్చుకుంటారు. ఇదిలావుంటే... బాలీవుడ్‌లో మరో కొత్త గాసిప్ కూడా వెలుగు చూసింది. ‘ఓ మై గాడ్’ సెట్‌లో సోనాక్షిని నిజంగానే ప్రభుదేవా కొట్టారని, దాంతో హర్ట్ అయిన సోనాక్షి సీరియస్‌గా సెట్లోంచి వెళ్లిపోయారన్నది ఆ గాసిప్ సారాంశం. దానిపై సోనాక్షి స్పందిస్తూ ఈ విధంగా చెప్పారు.‘‘ఆ చెంపదెబ్బ పాటలో భాగమే. కానీ నిజంగా ఆయన కొట్టినా నాకు బాధ అనిపించదు. స్వీట్‌గానే ఉంటుంది. నా నుంచి మంచి అవుట్‌పుట్ రావడానికి ప్రభుదేవాసార్ కొట్టినా నాకు ఇష్టమే. ఓ గురువుగా ఆయనకు ఆ అర్హత ఉంది’’ అని చెప్పారు సోనాక్షి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Child rights panel to hear complaint against shahrukh
Phone tapping of politicians  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more