Nagarjunas upcoming movie qbhai

Nagarjuna's Upcoming Movie "Bhai,nagarjuna bhai movie Latest News, Photos, Biography, Videos and Wallpapers. nagarjuna bhai movie

Nagarjuna's Upcoming Movie "Bhai

Bhai.gif

Posted: 07/15/2012 04:16 PM IST
Nagarjunas upcoming movie qbhai

Nagarjuna's Upcoming Movie "Bhai

నాగార్జున తాజాగా నటిస్తోన్న చిత్రం భాయ్‌. వీరభద్రమ్‌ దర్శకుడు. ఈ చిత్రంలో డాన్‌గా నాగ్‌ కన్పించబోతున్నారు. ఈయన పక్కన ఎవరు హీరోయిన్‌ అయితే బాగుంటుందోనని పలువురు హీరోయిన్లకు ఎంపికచేసి చూస్తున్నారు.మొదటగా రిచా గంగోపాధ్యాయ పేరు పరిశీలించారు. ఆమె సెట్ కాదని తాజాగా బాలీవుడ్‌ నటి ఆదాశర్మను చూస్తున్నారు. 1920 అనే సినిమాలో ఆమె నటించింది. నటన బాగుందనే టాక్‌ వచ్చింది. ఇవి కాకుండా మోడల్‌గా కూడా చేసింది. అన్నపూర్ణ స్టూడియోస్‌ బేనర్‌లో నిర్మించబోయే ఈ చిత్రంలో ఆమెకు ఛాన్స్‌ రావచ్చని తెలిసింది. ట్విస్ట్‌ ఏమంటే.. టబును కూడా నాగ్‌ సలహా అడిగాడని తెలిసింది. మరి ఆదాశర్మను టబు సిఫార్సు చేసిందా...? అని కొంతమంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

Nagarjuna's Upcoming Movie "Bhai

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Metros to get second airports due to growing air traffic
Balakrishna tdp president  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more