Balakrishna tdp president

Balakrishna TDP President,Bala Krishna, Chandrababu, Telugu Desam Party, Working President, By election, Cine Schedule, 2014 Election, Politics, Adhinayakudu Movie, Jounalist, Election Commission, Opposition Parties, Telugu Desam Party Leaders, Action Scenes, Junior NTR

Balakrishna TDP President

TDP.gif

Posted: 07/15/2012 04:08 PM IST
Balakrishna tdp president

balaiah

సినీ నటుడు, ఎన్.టి.ఆర్. కుమారుడు బాలకృష్ణ తాను తెలుగుదేశం రాజకీయాలలో క్రియాశీలకంగా ఉండడానికి సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. తనకు ఏ పదవి ఇచ్చినా సిద్దమేనని అన్నారు. తన అల్లుడు, చంద్రబాబు కుమారుడు లోకేష్ ను పార్టీ అబిమానులు కోరుకుంటే రాజకీయాలలోకి రావడంలో అభ్యంతరం లేదని అన్నారు. రెండువేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అభ్యర్ధి అని బాలకృష్ణ స్పష్టం చేశారు. పార్టీలో నాయకత్వాన్ని మార్పు చేయవలసిన అవసరం లేదని కూడా ఆయన అన్నారు. కొద్ది రోజుల క్రితం జూనియర్ ఎన్.టి.ఆర్.పార్టీ నాయకత్వ మార్పు సమస్య ఏదైనా ఉంటే అంతా కూర్చుని మాట్లాడుకోవాలని జూనియర్ ఎన్.టి.ఆర్ చేసిన వ్యాఖ్యపై బాలకృష్ణ స్పందించినట్లు కనబడుతోంది.అభిమానుల పేరుతో స్వప్రయోజనాల కోసం పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసే ప్రయత్నం జరిగితే ఊరుకునేది లేదని బాలకృష్ణ స్పష్టం చేశారు. ఇది సహజంగానే జూనియర్ ఎన్.టి.ఆర్.ను కాని హరికృష్ణను ఉద్దేశించి కాని చేసిన వ్యాఖ్య అన్న అబిప్రాయం కలుగుతుంది. ఎన్.టి.ఆర్ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని ఆయన అన్నారు.పార్టీని ఇబ్బంది పెట్టడానికి కొందరు యత్నిస్తున్నారని కూడా ఆయన అన్నారు.

Balakrishna TDP President

తెలుగుదేశం పార్టీ కోసం ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా పనిచేస్తానని నందమూరి హీరో బాలకృష్ణ అన్నారు. తెదేపాలో ఎలాంటి పదవులు తనకు అవసరం లేదని, ఏ పదవి ఇచ్చినా పనిచేస్తానని బాలయ్య అన్నారు.తెలుగుదేశం పార్టీని వీడేవారికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు. తెదేపాలో నాయకత్వ మార్పు ఇప్పుడు అవసరం లేదని, 2014 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబేనని బాలయ్య మీడియా ప్రతినిధులతో అన్నారు. స్వార్థంతో పార్టీ మారే వారికి ప్రజలే బుద్ధి చెప్తారని, నందమూరి కుటుంబంలో ఎలాంటి విభేదాలకు తావులేదని బాలయ్య చెప్పారు. అభిమానుల పేరుతో పార్టీకి నష్టం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని బాలయ్య బాబు వెల్లడించారు. పార్టీ అభిమానులు కోరుకుంటే చంద్రబాబు తనయుడు, తన అల్లుడు లోకేష్ రాజకీయాల్లో వస్తారని, అందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. కార్యనిర్వాహక అధ్యక్ష పదవి తనకు కావాలని కోరలేదు. తనకు ఏ పదవి ఇవ్వాలన్నదే పార్టీ నిర్ణయిస్తుందని బాలయ్య వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nagarjunas upcoming movie qbhai
Hot kareena kapoor  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more