కొరియోగ్రాఫర్‌గా తెరంగ్రేటం చేసి సత్తా చాటిన ప్రభుదేవా...ఆపై నటుడిగాను అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. తాజాగా దర్శకుడిగా తానేంటో నిరూపించుకుంటున్నాడు. ఇక పోతే ప్రభుదేవా ప్రస్తుతం బాలీవుడ్ లో ‘రౌడీ రాథోర్’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా చేస్తున్న ఈ చిత్రం తెలుగులో రాజమౌళి-రవితేజ కాంబినేషన్లో వచ్చిన ‘విక్రమార్కుడు’ చిత్రానికి రీమేక్ చేస్తున్నారు.
అయితే ప్రభుదేవా మీద పోటీగా నయన తార బాలీవుడ్ లోకి అడుగు పెడుతుందని తెలిసింది. ఎలాగైన ప్రభుదేవా మీద పగ తీర్చుకోవాలని నయన ఉందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. బాలీవుడ్ లోకి అడుగు పెట్టి నయన సత్తా ఏమిటో చూపించాలని బాలీవుడ్ సినిమాను ఒప్పుకుందని ..తమిళ సినీ జనాలు అంటున్నారు. బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసి తన సత్తా చాటాలని భావిస్తోందట. ఇదే విషయాన్ని ప్రభుదేవాను అడిగితే నయనతో నాకు ఎలాంటి పోటీ లేదు? ఈ ఇద్దరి మద్య ప్రేమ పెరిగిపోతుందని, తర్వలో కూడా పెళ్లి చేసుకుంటామని ప్రభుదేవా చెబుతున్నాడని .. కోలీవుడ్ మీడియా అంటుంది.
నయన కూడా ప్రభుదేవా పై ఎలాంటి విమర్శలు చేయటం లేదు. మా ఇద్దరి పై అనేక రూమర్స్ పుట్టించారు. అవి నిజం కాదని నయన అంటుంది. అంటే ఇప్పటి వరకు కోలీవుడ్ , టాలీవుడ్ అయింది. ..ఇక బాలీవుడ్ లో కూడ వీరి ప్రేమను పండించుకోవాలనే ఉద్దేశంతో.. నయన బాలీవుడ్ లో అడుగుపెడుతుందనే విమర్శ కూడా కోలీవుడ్ షికారు చేస్తుంది. నయన కొత్త నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూద్దాం.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more