Chandrababu naidus by poll campaign at kollapur

Chandrababu Naidus by-poll campaign at Kollapur,TDP, tdp, Telugu Desam Party, telugudesam, Telugu Desam,telugu desam, telugu Desam party, telugu desam party, Chandrababu Naidu, NCBN, N.Chandrababu Naidu, NTR, Telugudesam,TDP sure winner in Kovur says Kodela Shivaprasada Rao

Chandrababu Naidus by-poll campaign at Kollapur

Chandrababu.gif

Posted: 03/13/2012 06:11 PM IST
Chandrababu naidus by poll campaign at kollapur

Chandrababu Naidus by-poll campaign at Kollapur

రాజకీయ నాయకులు ..ఆమీలు ఇవ్వటం చూశాం? అదీ ఎన్నికల సమయంలో.. ఏ పార్టీ నాయకులైన.. తమ పార్టీ గెలుపు కోసం.. ఓటర్లకు .. అనే ఆమీలు ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో..ఉప ఎన్నికల సీజన్ రావటంతో.. అన్ని పార్టీల నాయకులు.. ఓటర్ల ఇంటి ముందు ప్రత్యక్షమవుతున్నారు. తెలంగాణ కొల్లాపూర్ నియోజక వర్గంలో.. అన్ని రాజకీయ పార్టీలు తిష్టవేశాయి. ఎవరికి వారే.. తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం.. పొరాడుతున్నారు. ఒక పక్క టీఆర్ఎస్ నేతలు, మరొపక్క తెలుగుదేశం నేతలు, కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా .. ప్రచారం చెస్తూ.. ఓటర్లను .. ఆకట్టుకొని ప్రయాత్నం చేస్తున్నారు. ఓటర్లను ఆకట్లుకుని పనిలో.. పార్టీలు .. కొత్త కొత్త తాయిలాలు ప్రకటిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ ఓట్లు కోసం .. కొత్త కొత్త పథకాలను ప్రవేశపెట్టి.. ఓటర్లను ఆకట్టుకుని పనిలో బిజీగా ఉంది. అలాగే టీఆర్ఎస్ కూడా.. సీమాంద్ర పాలన పై విమర్శలు చేస్తు.. ప్రత్యేక తెలంగాణ రావాలంటే.. టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించండి? అని కేసిఆర్ తెలంగాణ సెంటిమెంట్ తో ముందుకు పోతున్నాడు. ఇక మిగిలింది తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీ మాత్రం.. మిగత పార్టీల కంటే.. భిన్నంగా ఓటర్ల ముందుకు పోతుందని ఆపార్టీ కార్యకర్తలు అంటున్నారు.

కొల్లపూర్ నియోజకవర్గంలో చంద్రబాబు ప్రచారంలో ప్రజలకు .. కొత్త తాయిలాలు ప్రకటించలేదు. చంద్రబాబు.. తనదైన శైలిలో ముందుకు పోతున్నాడు. బాబు చెప్పిన మాటలకు కొల్లాపూర్ ప్రజల మనస్సు కరిగిందని పార్టీ కార్యకర్తలు అంటున్నారు. బాబు కొత్త ఆయుధం ఫలించిందని వారు చెబుతున్నారు. బాబు ప్రచారం లో ‘నేను తప్పు చేశాను.. నన్ను క్షమించండి? అని ప్రజలను ప్రాధేయంగా అడుగుతున్నాడు. అసలు బాబు చేసిన తప్పు ఏమిటి? అని ప్రజలకు అర్థం కాలేదట. ఆ తరువాత బాబు ఈ విధంగా చెప్పాడట. 2009 ఎన్నికలలో నేను టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని పెద్ద తప్పు చేశానని ..బహిరంగంగా బాబు ఒప్పుకున్నాడట. బాబు ఇలా చెప్పటం వెనక కూడా పెద్ద కారణం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

బాబు వరుసగా ప్రతిపక్ష నేత ఉండటం వలన.. తెలుగుదేశం పార్టీ ఆర్ధికంగా.. దెబ్బతిన్నాది. బాబు పైకి గంభీరంగా కనిపిస్తున్న.. మనస్సులో మాత్రం పార్టీ ఫండ్ గురించి ఆదోళనపడుతున్నట్లు తెలిసింది. ఒక వేళ ఈ ఉప ఎన్నికలలో గెలిచిన.. అధికారం మాత్రం రాదు కాబట్టి.. ఆచితూచి .. బాబు అడుగు వేస్తున్నారని పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. అందువల్ల బాబు ప్రజలను ప్రాథేయపడుతున్నాడని తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nayantaras bollywood entry
Heart attack grill restaurant  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more