Producers complaints on shreya saran

Producers complaints on Shreya Saran,tamil pictures,latest tamil wallpapers, pictures, tamil movie reviews, movie posts, tamil movie posts, wallpapers,

Producers complaints on Shreya Saran

Shreya.gif

Posted: 03/05/2012 07:32 PM IST
Producers complaints on shreya saran

Producers complaints on Shreya Saran

సినిమా పరిశ్రమలో వివాదాలు సహజం. ఇచ్చిన డేట్స్ ప్రకారం నటీనటులు సహకరించలేదనో, ఒప్పందం ప్రకారం నిర్మాత వ్యవహరించలేదనో.. ఇలా రకరకాల వివాదాలు వస్తుంటాయి. తాజాగా అందాల తార శ్రీయకు సంబంధించి ఓ వివాదం జరుగుతోంది. ఇది తెలుగు పరిశ్రమకు సంబంధించినది కాదు. రెండేళ్ల క్రితం మలయాళంలో ఆమె ‘పోకిరి రాజా’ అనే చిత్రంలో నటించారు. మమ్ముట్టి, పృథ్వీరాజ్, శ్రీయ తదితరుల కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం విజయం సాధించింది.

‘పోకిరి రాజా’ అంగీకరించినప్పుడు ఈ చిత్రాన్ని వేరే భాషల్లో అనువదించి విడుదల చేయకూడదని ఆ చిత్రనిర్మాత థామస్ ఆంటోనితో శ్రీయ ఒప్పందం కుదుర్చుకున్నారట. అయితే ఇటీవల ఈ నిర్మాత ఆ ఒప్పందాన్ని గాల్లోకి వదిలేసి, ఈ చిత్ర అనువాద హక్కులను ఓ తమిళ నిర్మాతకు ఇచ్చారట. ఆ నిర్మాత ‘రాజా పోకిరిరాజా’ పేరిట ఈ చిత్రాన్ని అనువదించి విడుదల చేయడానికి సన్నాహాలు చేయడం శ్రీయను షాక్‌కి గురి చేసింది. దాంతో మలయాళ నిర్మాతపై తగిన చర్య తీసుకోవాలని ఆమె నిర్ణయించుకున్నారట.

ఈ క్రమంలో ముందుగా ఈ విషయాన్ని శ్రీయ దక్షిణభారత నటీనటుల సంఘం దృష్టికి తీసుకెళ్లారని ఓ తమిళ పత్రిక ప్రచురించింది. ‘‘పోకిరిరాజాకి సైన్ చేసినప్పుడే వేరే భాషల్లో డబ్ చేయకూడదని ఒప్పంద పత్రం మీద నిర్మాతతో సంతకం పెట్టించాను. కానీ ఇప్పుడీ చిత్రం తమిళ డబ్బింగ్‌కి ఆయన సన్నాహాలు చేయడం బాధ కలిగించింది. అందుకే నటీనటుల సంఘం దృష్టికి తీసుకెళ్లాను. ఇక వేరే ఏ భాషలోనూ ఈ చిత్రాన్ని అనువదించకుండా ‘స్టే’ తేవడానికిగాను కోర్టుని ఆశ్రయించాలనుకుంటున్నా’’ అని శ్రీయ విన్నవించుకున్నారని ఆ పత్రిక ప్రచురించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nitin confident on his new movie ishq
Ambati warns cbi of consequences  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more