Rishi Kapoor blesses fan in hospital. Video viral రుషికపూర్ అసుపత్రి వీడియో.. నెట్టింట్లో వైరల్

Rishi kapoor blesses fan in hospital video goes viral after actor s death

rishi kapoor passed away, rishi kapoor death, rishi kapoor news rishi kapoor rishi kapoor death reason rishi kapoor dies rishi kapoor age rishi kapoor movies rishi kapoor latest movies rishi kapoor died rishi kapoor films actor rishi kapoor rishi kapoor death news rishi kapoor latest news rishi kapoor health issue rishi kapoor acting career rishi kapoor news today, viral video

An video of Rishi Kapoor in the hospital with a man singing a song also started going viral on the internet. Twitter handle QuirkyNaari shared the video with the caption, "Actually crying. His spirit and his voice, still full of life. Rest in peace, sir. Rishi Kapoor, you were loved. His last video."

రుషికపూర్ అసుపత్రి వీడియో.. నెట్టింట్లో వైరల్

Posted: 04/30/2020 07:25 PM IST
Rishi kapoor blesses fan in hospital video goes viral after actor s death

బాలీవుడ్ పరిశ్రమను నిన్న విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్‌ విషాదంలో ముంచగా, ఇవాళ మరో దిగ్గజ నటుడు శోకసంద్రంలో ముంచాడు, బాలీవుడ్‌ సోగ్గాడు రిషి కపూర్‌ లేరన్న వార్తను అటు సినీ పరిశ్రమ, ఇటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధించిత సమస్యతో బాధపడుతున్న ఆయన గురువారం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దీంతో యావత్‌ చిత్ర పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది.

కాగా, రిషి కపూర్‌ చివరిసారిగా కనిపించిన వీడియో ఇదేనంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. రిషీకపూర్ మరణంతో తీవ్ర బావోద్వేగానికి గురూన ఓ వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది, అసుపత్రిలో చేరిన రిషికపూర్ తో సెల్పీ వీడియో తీసుకున్న క్విర్కీ నారీ అనే ట్విట్టర్ అకౌంట్ దారుడు ఈ వీడియోను పోస్టు చేశాడు. ‘దీవానా’ చిత్రంలోని ‘తేరీ దర్‌ సే దిల్‌ అబాద్‌ రహా’ పాటను ఆలపిస్తుండగా,  రిషీ కపూర్‌ ఆస్పత్రి బెడ్‌పై పడుకొని ‘వెరీ గుడ్‌’ అంటూ కనిపించారు. అనంతరం ఆ యువకుడిని ఆశీర్వదించారు.

అయితే, ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సదరు యువకుడు ముఖానికి మాస్క్‌ కూడా కట్టుకోలేదు. అసలు ఆస్పత్రి సిబ్బంది ఆ యువకుడిని ఎలా లోపలికి అనుమతించారు? అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. గతేడాది సెప్టెంబరులో క్యాన్సర్‌కు చికిత్స తీసుకున్న కపూర్‌ ఆ తర్వాత కూడా  పలు మార్లు అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రికి వెళ్లారు. ఏదేమైనా ఒక గొప్పనటుడిని చిత్ర పరిశ్రమ కోల్పోయిందంటూ సినీ, రాజకీయ ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles