decent reports on Kalyan Ram's 118 118 చిత్రంపై ఎన్టీఆర్ నమ్మకమే నిజమైంది : కల్యాణ్ రామ్

Kalyan ram s 118 is off to a steady start at the tollywood bo

118, Kalyan Ram, NTR, Tarak, Shalini Pandey, Nivetha Thomas, Guhan, Trade Talk, Thriller,shekhar chandra, tollywood, Entertainment, movies

Kalyan Ram Nandamuri's latest thriller film 118 opened to decent word of mouth. The film's gripping narrative has impressed the critics. It was off to an average start at the box office and is hoping to pick up and make the most of the extended first weekend.

118 చిత్రంపై ఎన్టీఆర్ నమ్మకమే నిజమైంది : కల్యాణ్ రామ్

Posted: 03/02/2019 07:51 PM IST
Kalyan ram s 118 is off to a steady start at the tollywood bo

కల్యాణ్ రామ్ కథానాయకుడిగా గుహన్ దర్శకత్వంలో రూపొందిన '118' నిన్ననే థియేటర్లకు వచ్చింది. నివేదా థామస్ .. షాలినీ పాండే కథానాయికలుగా నటించిన ఈ సినిమా, తొలిరోజునే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో, ఈ సినిమా టీమ్ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంది.

ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ మాట్లాడుతూ .. "గుహన్ గారు ఈ కాన్సెప్ట్ ను నాకు చెప్పినప్పుడు నేను ఒప్పుకోకపోయుంటే ఇప్పుడు చాలా బాధపడేవాడినేమో. కథలో కొత్తదనం వుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే విషయాన్ని ఈ సినిమా మరోసారి నిరూపించింది. నా తమ్ముడు ఎన్టీఆర్ ఈ సినిమా చూడగానే, తప్పకుండా దీనిని ప్రేక్షకులు ఆదరిస్తారని ఎంతో నమ్మకంతో చెప్పాడు .. నా తమ్ముడు చెప్పిందే నిజమైంది. మా మీద నమ్మకంతో ఈ సినిమాను కొన్న దిల్ రాజుగారికి .. ఆదరిస్తోన్న ప్రేక్షకులకు మా ధన్యవాదాలు" అని అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 118  Kalyan Ram  NTR  Tarak  Nivetha Thomas  Guhan  shekhar chandra  tollywood  

Other Articles

 • Falaknuma das finalizes its release date

  నెలాఖరున కలుస్తానంటున్న ఫలక్ నుమా దాస్

  May 18 | వెళ్ళిపోమాకే మూవీతో హీరోగా పరిచయమై, ఈ నగరానికి ఏమైంది సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్.. హీరోగా నటిస్తూ, డైరెక్ట్ చేస్తున్న మూవీ.. ఫలక్‌ నుమా దాస్.. సలోని మిశ్రా, హర్షిత గౌర్ హీరోయిన్స్‌గా... Read more

 • Raashi khanna s apology to her dubbing artist in ayogya

  డబ్బింగ్ అర్టిస్ట్ రవీనాకు రాశీఖన్నా సారీ..!

  May 18 | హీరోయిన్ రాశీఖన్నా ఓ డబ్బింగ్ ఆర్టిస్టును స్టార్ గా మలిచారు. స్టార్ అంటే సినిమాల్లో స్టార్ గా కాకపోయినా.. ఇక్కడ ఇద్దరి మంచితనంతో ఇద్దరూ మనస్సున్న మనషులుగా, స్పందించే హృదయాలున్నవారిగా గుర్తింపుసొందారు, మరి స్టార్... Read more

 • Collections of abcd are increasing with every show

  తొలిరోజు మంచి వసూళ్లు రాబట్టుకున్న ‘ఏబిసిడీ’

  May 18 | అల్లు శిరీశ్, రుక్షార్ థిల్లోన్ కథానాయకా,నాయికలుగా సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో 'ఏబీసీడీ' తెరకెక్కింది. సురేష్ ప్రోడక్షన్స్ సమర్పణలో.. యశ్ రంగినేని - మధుర శ్రీధర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా, నిన్ననే ప్రేక్షకుల ముందుకు... Read more

 • Tributes pour in for veteran telugu actor rallapalli narasimha rao who passed away at 74

  రాళ్లపల్లి మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం

  May 18 | టాలీవుడ్ సీనియర్ నటుడు రాళ్లపల్లి నరసింహారావు మృతికి చిత్రీసీమతో పాటు రాజకీయ రంగం నుంచి కూడా సంతాపాలు వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్ మెగాస్గార్ చిరంజీవితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, విపక్ష నేత వైఎస్ జగన్ సహా... Read more

 • Singer shreya ghoshal denied permission to carry a musical instrument

  విలువైనదాన్ని వదులుకున్న గాయని శ్రేయా ఘోషల్

  May 16 | ప్రముఖ సినీ గాయని శ్రేయా ఘోషల్ కు చేదు అనుభవం ఎదురైంది. సింగపూర్ లో పర్యటించిన ఆమె స్వదేశానికి వస్తున్న క్రమంలో అమెకు చేధు అనుభవం ఎదురైంది. చివరకు చేసేది లేక అమె సింగపూర్... Read more

Today on Telugu Wishesh